Artist Bobby, who was in few jabardasth skits and few episodes of Suma adda recently died in accident🙏🏼 No one from the TV industry except Suma garu went and consoled the family🙏🏼 very sad to see this!! He was also an artist afterall...
@its_sunil_for_u@ActorSivaji@itsmaatelugu ఇక్కడ ఫేస్ చేసింది మేము సార్..ఒక 100 మంది అమ్మాయిలని కలిపి అడగండి ,,ఎప్పుడైనా మీ చిన్నప్పుడు అసబ్యకారం అయినవి చెయ్యి వెయ్యడం లాంటివి జరిగిన అని ..అప్పుడు 100 లో 100 మంది అవును అంటారు..ఇది నిజం!!
@its_sunil_for_u@ActorSivaji@itsmaatelugu ఎందుకు సంబంధం లేదు..మీరు అంటున్నరు నిండ��గా బట్టలు వేస్కుంటే ఎందుకు చూస్తాము అని..అంత నిండుగా వేసుకునే చిన్నపిల్లల్ని కూడా మీ మగాళ్లు అలానే చూస్తారు..ఇది వాస్తవం..మీ బుద్ధి మారితేనే సమాజంమారుతుంది..ప్రతి దానికి అమ్మాయిని తప్పు పట్టకండి
@its_sunil_for_u@ActorSivaji@itsmaatelugu మీరు చెప్పిన ��ంట్లో చెల్లి తల్లి ఉన్నవాళ్లే రాపులు చేస్తున్నారు..అంతే విప్పుకుని లేకుండా కూడా చేస్తున్నారు.. కాబట్టీ బట్టలు మాత్రమే కాదు..మీ బుద్దిలో మార్పు ఒస్తేనే ఈ సంజం బాగుపడుతుంది ..అధీ మీకు అర్దం కాదు లేండి
@its_sunil_for_u@ActorSivaji@itsmaatelugu విప్పుకుని తిరుగుతం అని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు, ఇక్కడ అమ్మాయిలకి బట్టలు గురించి చెప్పినట్టే..అబ్బాయిలకి సెల్ఫ్ కంట్రోల్ ఒక్కటి ఉంది..సరిగ్గా ప్రవర్తించు అని చ���ప్పడం లేదా?!
Idi na point! Meeku ardm kaakapothe nenem cheyyalenu!!
@Abhinaidu09@ActorSivaji@itsmaatelugu Saree veskunna vadatledu ga ee gen abbayilu..daniki em antaru?! Nen emi exposing correct anatledu..but ammayiki matrame Kadu mee lanti vedavalaki chedu ga chudoddu ani kuda cheppali antunna
Ayina meeru maararu..mi buddhi maaradu..inkenduku ivanni
@Abhinaidu09@ActorSivaji@itsmaatelugu adhe mee intlo aadavallani meeru daridrapu Munda antaru ani telsuthundi..good upbringing🙌🏼
Society lo mee lanti abbayila valla ne rapes avthayi..karma will not leave you..iroju kakapoyina repaina anubhavistharu
Anduke India lo maximum rape cases unnayi kada
@its_sunil_for_u@ActorSivaji@itsmaatelugu చిన్న పిల్లలు ని వదలట్లేదు..అంటే వాళ్ళు కూడా చీర కప్పుకోవాలి..దీనికి ఏం అంటారు. మారాల్సింది బట్ట కాదు బుద్ధి..అది తెలుసుకొండి!