@Shubhambais05 I don’t think luck is ever on my side. 😔 I don’t have Instagram or Facebook, so X is the only place where I get all the updates. Let’s see if luck finally chooses me. ❤️ If I win—or sadly don’t—please DM me on X or reply to this comment.
Ready

తెలుగు టీవి చానల్స్ ఫ్రీగా చూడటానికి ఓ చిన్న ట్రిక్ ముందు యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి VLC player డౌన్లోడ్ చేసుకుని more option select చేసుకుని https://t.co/S8psLFpoFk ఈ లింక్ అక్కడ paste చేసి enter press చెయ్యండి 💢 బూమ్ తెలుగు చానల్స్ అన్నీ లోడ్ అవుతాయి .
*For Educational Purposes Only*
గుద్దలొ దమ్మున్నోళ్లె ఇలాంటి సినిమాలు తీయగలుగుతారు.🔥🔥.హీరో కి కళ్ళు పోయి తనే హీరోయిన్ ను చంపేయటం. సినిమాలో అందరూ చనిపోవటం చివరికి గుడ్డి వాడిగా హీరో ఒక్కడే మిగలటం.ఈ కథ వింటే డిజాస్టర్ అమ్మ మొగుడు.కానీ ఏమి గుండె ధైర్యం రా బాబూ కేవలం తన పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టాడు సినిమాని🔥🔥
#stopusingupipayments#stopusingonlinepaymants
If a person doing a transaction of 3000 rupees it is charging 12 rupees.
Just imagine a 12 rupees will bring a cup of tea for a common man
@nsitharaman please remove this rule.
Don't make burden for BPL people
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు !
iBomma పైరసీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఇమ్మడి రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనకు సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను, ప్రాపర్టీ డిపాజిట్లను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తన కుటుంబ పోషణ, నిత్యవసరాలు మరియు వైద్య ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని రవి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కుటుంబ జీవనం సాగించడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి వీలుగా తన ఫ్రీజ్ అయిన బ్యాంక్ ఖాతాలలో కొన్నింటినైనా అన్‌ఫ్రీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు దీనిపై పోలీసుల వివరణ కోరే అవకాశముంది.
https://t.co/fQ5Bz1ZmZj
Don't miss to watch the movie , this movie will says about what is real life means.
And if you work with believe, you will success one day 😍
#thepursuitofhappyness@CEOofHappYness
ఆర్టీసీ ఛార్జీల పేరుతో ప్రజల జేబులకు కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లు పెట్టడం సిగ్గుచేటు.
హైదరాబాద్–హన్మకొండ ఏసీ బస్సు ఛార్జీ ఆగస్టు 20న రూ.410 ఉంటే.. సెప్టెంబర్ 11న ఏకంగా రూ.570కు పెంచారు
అంటే కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం?
ఇది ప్రజా పాలన కాదు..
ప్రజలపై దోపిడీ పాలన!
మాటల్లో ఉచితాలు..
చేతల్లో ఛార్జీల మోత!
ప్రజలపై భారం మోపడం ఆపి, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టాలని చూస్తే.. BRS చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. @TelanganaCMO