ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావం, సాగునీటి సంక్షోభం నుంచి రైతులను రక్షించేందుకు ఏలేశ్వరం రిజర్వాయర్లోని నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగించి, ముందుచూపుతో అద్భుతమైన ప్రణాళికను అమలు చేశారు.
దీంతో వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందడమే కాకుండా, రైతుల పంటలు కాపాడబడి, వారి కష్టానికి భరోసా లభించింది. నీటి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితిని అధిగమించి, రైతులు ధైర్యంగా తమ సాగును కొనసాగించేలా ఈ నిర్ణయం అండగా నిలిచింది.
#PawanKalyanForPithapuram
USA 🇺🇸
#OG is the First Indian Cinema To Cross 100K$ From Single Theatre🔥🔥🔥( West Plano : 108K)
#OG is the First Indian Cinema To Cross 90K$ From Single Theatre🔥🔥🔥( Pflugerville : 92K
#OG Achieved USA 🇺🇸 Biggest Jump In The History of Indian Cinema(430k$ Jump) 🔥🔥🔥