Watched #Lenin.
ఫ్యామిలీ తో కలిసి చూశాను, అందరికీ బాగా నచ్చింది సినిమా.
హీరో అఖిల్
హీరోయిన్ భాగ్యశ్రీ
డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు
సినిమా చూస్తున్నంత సేపు..Wow .. అఖిల్ యే నా స్క్రీన్ పైన ఉంది అనే ఫీల్ వస్తుంది. ఒక సినిమా ఫంక్షన్ లో NTR దగ్గర నుంచి యాక్టింగ్, మాస్ నేర్చుకోరా అఖిల్ అని నాగార్జున అంటాడు. ఆ మాటలే గుర్తుకు వచ్చాయి .. అంతలా మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తాడు ఈ సినిమా లో అఖిల్ .
అంతకు ముందు సినిమా ల లో అఖిల్ ను చూసినోళ్లు, ఈ సినిమా లో అఖిల్ చూసి షాక్ అవుతారు, అంతలా కంప్లీట్ చేంజ్ అయ్యాడు. యాక్టింగ్, ఫైట్స్, డాన్స్, డైలాగ్ లు.. 100% చూపించాడు. ఇక తిరుగు లేదు..💥
హీరోయిన్ భాగ్యశ్రీ ఎంత అందం గా కనిపించింది అంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. భారతి క్యారెక్టర్ లో నటన సూపర్ చేసింది. సౌందర్య + రమ్యకృష్ణ కలిస్తే ఎలా ఉంటారో భాగ్యశ్రీ అలా ఉంది. ఈ సినిమా తో బ్లాక్బస్టర్ విజయం సాధించింది.
కథ, మాటలు, screenplay, డైరెక్టర్ మురళీ కిషోర్ అని .. టైటిల్స్ పడే అప్పుడు చూస్తాము. ఎవరో డైరెక్టర్ అని అనుకుంటాము.
సినిమా చూస్తున్నంత సేపు.. ఈ డైరెక్టర్ పేరు గుర్తుకు వస్తానే ఉంటది.. ఏం తీసాడు రా డైరెక్టర్ ఈ సీన్, ఏం తీసాడు రా ఈ డైరెక్టర్ ఈ పాట అని, ఏం ఫైట్ sequence పెట్టాడు రా ఈ డైరెక్టర్ అని.. గుర్తుకు వస్తానే ఉంటాడు. అంతలా సినిమా ను చెక్కిన శిల్పం లా తయారు చేసుకున్నాడు. తెలుగు సినిమా కి మరో బ్లాక్బస్టర్ డైరెక్టర్ మనకి వచ్చాడు.
#Lenin సినిమా లో యాక్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి, పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా .. Congratulations for Blockbuster Success 🎉🎉🎉 @AkhilAkkineni8@iamnagarjuna
Unseason
No festival advantage
No commerical genre
HD print available before fdfs shows... So what 🖕
Naga Chaitanya outstanding performance + Dsp music made Thandel sensational 🔥
#100CroresThandelJaathara
First weekend - Tier 2 Highest
Second weekend - Tier 2 Highest
AP-TS Continuous 1cr+ share from 10 days
AP second highest 21cr+ ( GG 1st )
Nizam 20cr share
Overseas 1M+
BMS ticket sales 1.169M+
Idhi antha unseason lo without single holiday
#Thandel
We have come to know from @Way2NewsTelugu that an @apsrtc bus (Service No: 3066) played a pirated version of our #Thandel.. This is not only illegal and outrageous but also a blatant insult to the countless individuals who worked tirelessly to bring this film to life. The movie is the dream of artists, the director, and the producers.
I urge APSRTC Chairman #KonakallaNarayanaRao Garu to take strict action and set a strong example to ensure that such incidents never happen again.