బళ్ళారి నుండి 50 కి.మీ. దూరంలో ఉన్న సి���ుగుప్ప అనే ఊరిలో రహ్మతుల్లా అనే @iamnagarjuna వీరాభిమాని తన అభిమాన హీరో పేరు మీద ఒక హోటల్ పెట్టడం విశేషం. ఆ హోటల్ పేరు నాగార్జున చికెన్ బిర్యానీ సెంటర్. ఈ హోటల్ ఎంత ఫేమస్ అంటే రోజుకు 13 వేలు వరకూ బి��ినెస్ అవుతుంది 🙏🔥
అన్నమయ్య క్లైమాక్స్ గురించి 👇
అన్నమయ్య చేయడానికే నాగార్జున పుట్టాడు అనిపిస్తుంది... క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం 😍🔥
ఎన్ని ఫ��లాప్ లు వచ్చిన....మాకు అన్నమయ్య ఉంది రా అని గర్వంగా కలర్ ఎగరేస్తాం...అది మాకు మాత్రమే సొంతం 💪
#NagarjunaAkkineni
#Annamayya
Vijayawada City Direct 100days movies List of Senior Heroes. Order Based on Success Ratio .
1) Nagarjuna : 33/99 = 33.3%
2) Venkatesh : 25/78 = 32.1%
3) Chiranjeevi : 36/158 = 22.8%
4) Balakrishna : 15/110 = 13.6%
1) 1993: అల్లరి అల్లుడు🔥
2) 1994: హలో బ్రదర్ 🔥
3) 1995: ఘరానా బుల్లోడు🔥
4) 1996: నిన్నే పెళ్లాడతా 🔥
5) 1997: అన్నమయ్య🔥
In 1997 Film Fare Magazine Declares King Nagarjuna is Number One Telugu Hero 🔥🔥
#37YearsForClassicGeethanjali
1st టైమ్ గీతాంజలి దూరదర్శన్ లో ప్లే చేసినప్పుడు సండే ఈవెనింగ్ కర్ఫ్యూ వాతావరణం అని అప్పట్లో మ్యాగజైన్స్ లో తెగ రాసేవారు ... ఆ రేంజ్ లో చూసారు మూవీనీ టీవీ లో కూడా 🙏
ఇన్స్టాగ్రామ్ లో ఒకరి పోస్ట్ 👇👌🔥
👑 నాగార్జున కి ఉన్న డిఫరెంట్ ఫిల్మోగ్రఫీ తెలుగు లో ప్రజెంట్, పాస్ట్ యే హీరో కి ఉండదు...💥💥🤙
ప్రతి జోనర్ లో బ్లాక్ బస్టర్స్, పాత్ బ్రేకింగ్ మూవీస్ ఉన్నాయి...ఇంకొన్ని తరాలు మాట్లాడుకుంటారు వాటి గురించి💥💥💥
గీతాంజలి, హలో బ్రదర్, శివ, నిన్నేపెళ్లడత,అన్నమయ్య, శ్రీ రామదాసు,మనం
వివిధ పత్రికలు నాగార్జున నెంబర్ వన్ హీరో ఆఫ్ తెలుగు సినిమా అని అఫిషియల్ గా డిక్లేర్ చేసిన period "1993 - 1997" .. ఊర మాస్ కమర్షియల్ చిత్రాలతో king నాగార్జున తెలుగు సినిమా బాక్సాఫీస్ మీద సంపూర్ణ ఆధిక్యం సాధించిన సమయం..🔥🔥🔥🔥
Rajahmundry - URVASI
50 Days 4 Shows House Fulls
Gross - 23 Lakhs
"ALL TIME UBHAYA GODAVARI DISTRICT RECORD"
Urvasi Final Share - 19 L
#18YearsForSantosham#18YearsForBBSanthosham
ఆదిత్య ధర్ గారు చాలా మంది స్టార్స్ కి reply ఇచ్చారు but తెలుగు సినీ అభిమానులు అందరూ గర్వించే రిప్లై King Nag కి ఇచ్చారు 🔥🔥.. ఒక అద్భుతమైన film maker కి inspiration Shiva.. King Nagarjuna 🙏🙏🔥🔥😍😍.. What a inspirational Journey 🔥🥳🎉💥
అందరి హీరోస్ ల పటించుకుని ఉంటే 100 సెంటర్స్ 100 డేస్ వచ్చేది....
@iamnagarjuna ఫేక్ సెంటర్స్ నీ ఎంకరేజ్ చేయడు కాబట్టి 30+ సెంటర్స్ లో 75 to 100 డేస్ మధ్యలో లేపేసారు
పోస్టర్స్ మాత్రం ట్రెండ్ సెట్టర�� 💥💥🤙🤙
#21YearsForBlockbusterMass
గుడివాడ ANR కళాశాలకు నాగార్జున రూ.2 కోట్ల విరాళం:
* కృష్ణా జిల్లా ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు 🙏🙏
Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families 🤗✨
Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly bright 💐💐💐
The only actor who can do justice any role especially the devotional roles In second generation.🙏
No one can touch him in his Style.....!!! ⭐🌟
One of the genuine star in TFI👌
#TrendSetter 👍
South Indian evergreen hero 😍
@iamnagarjuna#HBDKingNagarjuna
Dhenemma em feel undhi mama ei video lo..... #Simon Role Rajini garu cheyyalanukunnaranta &
Rajini sir about Nag sir... ❤️💪💓✴️🔥
Just imagine #Simon Role will be how powerful 💪💪✴️✴️
#KingNagarjuna as #Simon 🔥🔥🔥
అదిరా 👑 @iamnagarjuna ఫిల్మోగ్రఫీ 💥
కొత్తగా ట్రై చేసిన ప్రతి సారి లాండ్ మార్క్ మూవీస్ ఇచ్చాడు
ఇంకో 100 ఇయర్స్ అయిన నాగ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటారు
ఒక గీతాంజలి
ఒక శివ
ఒక హలో బ్రదర్
ఒక నిన్నే పెళ్లాడతా
ఒక అన్నమయ్య
ఒక శ్రీరామదాసు
ఒక మనం
ఒక ఊపిరి