🤦🤦ఆర్ఎస్ఎస్ 2016లోనే యూనిఫాం మార్చుకుని ఫుల్ ప్యాంటు ధరించడం ప్రారంభించింది.
తప్పుడు వాస్తవాల ఆధారంగా నాపై #ఎఫ్ఐఆర్లు నమోదు చేసి మానసికంగా వేధిస్తున్న తీరుకు ఎవరు బాధ్యత వహిస్తారు? మధ్యప్రదేశ్ పోలీసులు, బిజెపి లేదా ఆర్ఎస్ఎస్?
RSS ने 2016 में ही अपना गणवेश बदल दिया था और फुल पैंट पहनना शुरू कर दिया था.
गलत तथ्य को आधार बनाकर जिस तरह से मेरे विरुद्ध #FIR दर्ज की जा रही हैं, और मेरा मानसिक उत्पीड़न किया जा रहा है, उसकी जिम्मेदारी कौन लेगा? मध्य प्रदेश पुलिस, भाजपा या फिर RSS?
#MadhyaPradesh#आदिवासी #indore
ప్రజల కోసం పని చేసే YCP వాలంటీర్లని @PawanKalyan అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్ల కి సిగ్గు , శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే వాళ్ళు @PawanKalyan మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ..పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు ?
YCP ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తోంది అనే @PawanKalyan ఆరోపణ చరిత్ర లో ఇప్పటి వరకూ ఎవరూ ఎవరి మీద చేసిన ఆరోపణలకన్నింటికీ పరాకాష్ట
సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఈ విషయం మీద ఆధారాలుంటే యాక్షన్ తీసుకోకుండా PK చెవిలో ఎందుకు చెప్పారు ??
🔥నేషనల్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం మన దేశంలో 2017నుంచి 2022వరకు 35,499మంది కొత్త పెళ్లి కూతుళ్లు వరకట్న చావులకు గురయ్యారు. అంటే రోజుకు సగటున 20మంది. ఐనా కట్నం కొనసాగుతూనే ఉంది.మన దేశంలో వరకట్నం 1961లో నిషేధించారు. కట్నం అనే మాటకి బదులుగా లాంఛనాలు,ఫార్మాలిటీస్ అంటున్నారు
🔥అబ్బే ఏదో న్యూస్ చూడగానే ఆవేశపడిపోయి ధూం ధాం అని నాలుగచ్చరాలు ఆక్రోశంతో భావోద్వేగాల్ని కన్నీళ్ళుగా కార్చుకుంటున్నాం అంతే కానీ? మనమింకా గుడ్డి తల్లిదండ్రుల కొడుకు కరణున్ని చంపిన దశరథ రాజ్యంలోనే వున్నాము శంభూకున్ని తల తురిమిన రామరాజ్యంలోకి పోదాం పదండి!
Madhya Pradesh has become a graveyard for Dalits and Tribals, Another terrible incident happened in Shahdol District. A dalit youth brutally beaten by Belt and Talwar.
🔥"దేశంలోని సంపదంతా అతి తక్కువ మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. ఆ కార్పోరేట్ శక్తులే దేశాన్ని నడిపిస్తున్నాయి. ఆ శక్తులే మరో మార్గంలో రాజకీయ పార్టీలను నడుపుతున్నాయి. అవే శక్తులు మీడియాను కూడా నడుపుతున్నాయి." -అరుందతీరాయ్
🔥ఇది 1945 లో గోడ్సే పత్రికలో వచ్చిన కార్టూన్.
అందులో సావర్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గాంధీ బోస్ లతో పాటు మిగిలిన వారికి బాణం సంధించారు.
అర్థం అవుతుందా ఆర్ఎస్ఎస్ దేశ హితం కాదని. అలాగే బిజెపి కూడా.