పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ₹23,468.90 కోట్ల నిధులు విడుదల చేయగా, 2026–27 ఆర్థిక సంవత్సరానికి మరో ₹3,330 కోట్లు కేటాయించింది. మొత్తం కేంద్ర సహాయం ₹26,798.90 కోట్లకు చేరడం పోలవరం పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. #PolvaramModiVaram
అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు ‘డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్’ పేరుతో నిర్వహించిన సీఎం గారి ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. గత 22 నెలల్లో ఏపీ సాధించిన విజయాలు మరే రాష్ట్రం సాధించలేదు. టీమ్ గా పనిచేసి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం. చరిత్ర సృష్టించడానికే మనం ఇక్కడ ఉన్నాం. 2024-29 పాలన గురించి గొప్పగా చెప్పుకునేలా పనిచేస్తాం.
గత కొన్ని నెలల ముందు పాంచజన్యతో బెంగాల్ ఎన్నికల గురుంచి జాతీయ సంఘటన మంత్రి శ్రీ బి.ఎల్ సంతోష్ జీ మాట్లాడుతూ.... "బెంగాల్ మాకు రాజకీయ యుద్ధం కాదు - సాంస్కృతిక యుద్ధం"

Press note by Dr K Lakshman , Central Election Officer , Sanghthan Parv announcing that only one name Sri NITIN NABIN has been proposed by all 37 set of proposers drawn from across the country .
#SanghathanParv@NitinNabin
సంక్రాంతి శుభాకాంక్షాలతో..
🪻🪻🪻🪻☀️🪻🪻🪻🪻
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
దైవసింహాసనస్థలిఁ దరణి చేరి
ఉత్తరదిశాభ్రమునను నాయత్తమౌటఁ
గమ్ర సురమాన యోగసంక్రాంతి కడిమి
మించు ఫలములు భువి సంక్రమించుగాత!
〰️〰️〰️〰️
ఆర్. డి. విల్సన్ @శరత్ చంద్ర
చైర్మన్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ
🪻🪻🪻🪻🙏🪻🪻🪻🪻