#Safron warrior , Telangana IT Cell , Parliament Co Convenor ,former state social media co convinar telangana gouda officials & professional association .
కామారెడ్డి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా అభివృద్ధికి మరో ముందడుగు..!
కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, తమ తల్లిదండ్రుల స్మారకార్థం కేపీ రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ విడత పంపిణీని నేటి నుండి ప్రారంభించారు. ఈ విడతలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులకు డ్యూయల్ డెస్క్ బెంచ్‌ల పంపిణీ జరుగుతోంది.
ఇకపై చిన్నారులు నేలపై కూర్చొని చదవాల్సిన అవసరం లేకుండా, డ్యూయల్ డెస్క్‌లపై సగౌరవంగా కూర్చొని విద్యను అభ్యసించే అవకాశం కలగడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“నేలపై నుంచి డెస్క్‌పైకి… పిల్లల చిరునవ్వుల్లో కనిపిస్తున్న మార్పే నిజమైన అభివృద్ధి.”
“డ్యూయల్ డెస్క్‌లను చూడగానే చిన్నారుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందమే ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనం.”
#KatipallyVenkataRamanaReddy
#KPRajaReddyJanaSevaTrust
#Kamareddy
#DualDeskBenches
#GovernmentSchools
#HappyStudents
#SchoolDevelopment
#EducationForAll
#ManaBadiManaBhavishyathu
#StudentsFirst
#EducationalTransformation
#KamareddyConstituency
కామంతో కొట్టుమిట్టాడుతున్న కామారెడ్డి కాంగ్రెస్
ఒక మహిళా నేత కోసం కాంగ్రెస్‌లో కొట్లాట.. క్రమశిక్షణ కమిటీ వరకు చేరిన పంచాయితీ
సీనియర్ నేతలతో సత్సంబంధాలు.. చక్రం తిప్పుతున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ భార్య
2023 వరకు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేతో జనరల్ సెక్రటరీ భార్య సత్సంబంధాలు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకుడికి హ్యాండిచ్చి టీపీసీసీతో చెట్టాపట్టాలు
🌾 కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి వ్యాఖ్యలు
“జూన్ 5వ తేదీ నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తామని , మిల్లర్లు హామీ ఇచ్చారు. అయితే నిరంతర వర్షాల కారణంగా పచ్చి ధాన్యం కొనుగోలులో కొంత జాప్యం జరిగింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయి.
నన్ను ట్రోల్ చేస్తున్న వారికి ఒక్కటే ప్రశ్న… రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో రైతుల పక్షాన నిలబడి ధాన్యం కొనుగోలు బాధ్యత తీసుకున్న ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నారా? ఎవరూ లేరు. రైతులకు న్యాయం జరగాలనే తపనతో నేను బాధ్యత తీసుకున్నాను.
రైతుల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. రైతులతో రాజకీయం చేయడం కాదు, రైతులకు న్యాయం చేయడమే ముఖ్యం.”
— శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే
#KatipalliVenkataRamanaReddy
#KamareddyMLA
#FarmerFirst
#PaddyProcurement
#FarmersWelfare
#TelanganaFarmers
#SupportFarmers
#DhanyamKonugolu
#Kamareddy
#RythuBandhu
#BJP4Telangana
#FarmersJustice
#TelanganaAgriculture
#RythuKosamKatipalli 🌾🚜
బెంగాల్లో తొలిసారిగా భారీ మెజారిటీతో బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు. అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించాం, పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా బిజెపి అభివృద్ధి, సుపరిపాలన మోడల్‌కు ప్రజల ఆశీస్సులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అఖండ విజయాల స్ఫూర్తి తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి కార్యకర్తలో ఎనలేని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. ఈసారి తెలంగాణలో కూడా బిజెపి సర్కార్.
- భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు
#Modi4ViksitTelangana
తెలంగాణలోని ప్రతి కుటుంబానికి నేను హామీ ఇస్తున్నాను.. మీ కలలను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా కృషి చేస్తూనే ఉంటుంది.
-ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు.
నేను రేపు, మే 10న, కర్ణాటక, తెలంగాణల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
ఉదయం 11 గంటలకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోంది.
మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని, సుమారు రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను,శంకుస్థాపనలను చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన, అనేక ఇతర రంగాలకు సంబంధించినవి. తర్వాత సింధు ఆసుపత్రిని దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటాను.
సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ, బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది!
https://t.co/XzJBQAO5Xa
ఒక్క రోజే పట్టణంలోని అన్ని పాఠశాలకు డ్యూయల్ డెస్క్ ల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల దిశా దశ మార్చే మహత్తర కార్యక్రమం
హంగులు ఆర్భాటాలు లేవు
చేరాల్సిన వారికి చేరితే చాలు
అదే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గొప్పతనం
KVR -MLA -KMR🙏🚩
జాతీయవాదమే శ్వాసగా, పార్టీ సిద్ధాంతమే ప్రాణంగా భావించి బలిదానాలు చేసిన అమరవీరులకు 'బిజెపి ఆవిర్భావ దినోత్సవం' సందర్భంగా ఘన నివాళులు. వారి ఆశయ సాధనే మన లక్ష్యం.
#47YearsOfNationFirst