I spoke with the depot manager of Chengicharla regarding the unavailability of bus for school students of ZPHS Rampalli. This is resulting in increased dropout amongst the children of Rampalli ZPHS. Insisting @TGSRTCHQ and @Ponnam_INC Anna to look into this matter and do the needful for the children.
#TGSCPCR #RisingTelangana #Childrights
Truly inspiring! Sitting on the floor with the children, sharing a meal, and patiently listening to them is a beautiful display of humility and real people-centric governance. Kudos to @Collector_RSL@Garimakagrawal@collector_nrpt
& @chekkapriyanka for making the students feel seen and valued. This is how we build trust and encourage young minds to dream bigger.
The @Collector_RSL@Garimakagrawal and @collector_nrpt@chekkapriyanka set an inspiring example of people-centric governance by sitting on the floor with schoolchildren and interacting with them in a warm and friendly atmosphere.
The Collectors shared a meal, listened to the students' experiences, enquired about the quality of education, midday meals, and school facilities, and encouraged them to pursue their dreams with confidence. Their simple gesture reflected humility, accessibility, and the government's commitment to ensuring that every child receives quality education and care.
The interaction created a memorable experience for the students while reinforcing the importance of compassionate and responsive administration.
@revanth_anumula@TelanganaCS
Truly inspiring! Sitting on the floor with the children, sharing a meal, and patiently listening to them is a beautiful display of humility and real people-centric governance. Kudos to @Collector_RSL@Garimakagrawal@collector_nrpt
& @chekkapriyanka for making the students feel seen and valued. This is how we build trust and encourage young minds to dream bigger.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తో విద్యలో సరికొత్త అధ్యాయం
తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించనున్న
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
కార్పొరేట్ స్థాయి విద్య, అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్య
విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కు సీఎం గారు శ్రీకారం
ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్య అందించడమే లక్ష్యం
@revanth_anumula
#TelanganaPublicSchools
#CMRevanthReddy
#EducationRevolution
#CorporateEducationForPoor
#BreakfastScheme
#QualityEducationForAll
#GovtSchoolTransformation
#SmartClassrooms
#StudentWelfareFirst
#TelanganaPragathi
#RevanthReddyGovt
#FutureOfTelangana
#EducationFirst
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేశారు.
✅తెలంగాణలో మొట్టమొదటి ఈ ఆదర్శవంతమైన పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఆవరణ ఆసాంతం తిరిగి పరిశీలించారు. ఇదే సందర్భంగా పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
✅ఆ తర్వాత అత్యాధునిక వసతులతో నిర్మించిన పాఠశాల తరగతి గదులు, లైబ్రరీ, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబరేటరీల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను క్షణ్ణంగా పరిశీలించారు. సైన్స్ ల్యాబరేటరీలో వివిధ పరికరాలను చూశారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన బస్సులను పరిశీలించారు.
✅నృత్యం, సంగీతం బోధించే తరగతి గదులు, డిజిటల్ క్లాసులను సందర్శించారు. వంట గదిని పరిశీలించారు. వంటవారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు పూరీ తయారీలో సహకరించారు. ఆవరణలో విద్యార్థులతో ముచ్చటించారు. అధ్యాపకుల కార్యాలయం సందర్శించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
✅పాఠశాల ఆవరణలో అత్యున్నత వసతులతో తీర్చిదిద్దిన వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడాస్థలాలు, టెన్నిస్, క్యారమ్స్ హాళ్లను, ఆవరణలోని పార్కులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.
✅అత్యంత అహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. చాలా మంది విద్యార్థులతో కరచాలనం చేస్తూ ముఖ్యమంత్రి గారు వారిని ఆశీర్వదించారు.
✅ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సౌకర్యాలు కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ఇంగ్లీషులో బోధిస్తారు.
✅ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి @OffDSB గారు, ఎంపీలు @Vemnarenderredy గారు, @RaghuveerMp గారు, సలహాదారులు కె. కేశవ రావు గారు, శాసన మండలి చీఫ్‌విప్ @Drpmahendereddy, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, విద్యా కమిషన్ చైర్మన్ @Murali_IASretd గారితో పాటు ఇతర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
#TelanganaPublicSchool #TPS #Arutla #Telangana #Education #SchoolEducation #BreakfastScheme #Rangareddy #ModelSchool
Excellent initiative @TheDeverakonda . I am happy to note that 180 students from 45 schools have benefited through scholarships. This directly supports children’s right to education and a better future.
Another Good day ❤️
Just Wrapped year 1 of Scholarships to 45 schools - 180 students.
Look forward to seeing you all again in 2027 June ❤️ will work towards making it bigger.
Lots of love from us all.
Your man,
Vijay.
Not a dream. A reality.
A promise kept by the People's Govt.
From today, 553 more buses belong to our sisters.
We also received ₹20.34 Cr as rent, ₹10,700 Cr saved through free bus travel, and ₹500 Cr interest free loan cheques for our sisters.
Honoured to stand with CM @revanth_anumula anna & Ministers @KomatireddyKVR, @Ponnam_INC garu in this Maha Yagna.
Thank you Revanthanna for your word 3,000 more buses will be owned by our women.
#MahaMahilaSabha
I participated in the 'Praja Palana - Pragathi Pranalika Mahila Varotsavalu' program along with Chief Minister @revanth_anumula garu @seethakkaMLA and other ministers.