జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మా నూతన గృహాప్రవేశం సందర్భంగా ప్రజాప్రతినిధులు,శ్రేయోభిలాషిలు,ఆత్మీయ మిత్రులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అధికారులు,అనాధికారులు విచ్చేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు
-సరిత తిరుపతయ్య
జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఏస్ ఏ సంపత్ కుమార్ @SampathKumarINC గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ డొడ్డప్ప,గ్రంథాలయ ఛైర్మెన్ నీలి శ్రీనివాసులు
గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ , సరిత తిరుపతయ్య గారి. నూతన గృహ ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఏస్ ఏ సంపత్ కుమార్ గారు .మరియు అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ డొడ్డప్ప, గ్రంథాలయ ఛైర్మెన్ నీలి శ్రీనివాసులు గారు , గద్వాల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల్,మరియు, శంకర్,రాజు, వెంకటేష్ ,రవి, తదితరులు
#RevanthReddy #Congress #INC #Telangana #TelanganaCongress #TelanganaCM #CMRevanthreddy #PrajaPalana #TelanganaPrajaPrabhutwam #RevanthReddyCM #sampathkumar #CongressForProgress
గద్వాల మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు,ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు.
@revanth_anumula@SarithaINC
గద్వాల మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ ఎంపీ నాగరాజు గారు
#KurnoolMPNagaraju#KurnoolMP
రేపు 17-02-2025 సోమవారం నాడు ���ా నూతన గృహప్రవేశం సందర్బంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానిస్తూ..
మీ
శ్రీమతి సరితతిరుపతయ్య,
జెడ్పి మాజీ చైర్ పర్సన్, జోగులాంబ గద్వాల్ &
గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.
@revanth_anumula
@INCTelangana
@Bmaheshgoud6666 @SampathKumarINC
Hon'ble Congress President has appointed the following party functionaries as AICC General Secretaries/In-charges of the respective States/UTs, with immediate effect.
వెనకబడిన కులాలకు…
సంక్షేమ, ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల్లో…
సమాన అవకాశాలను కల్పిస్తూ…
సమున్నత స్థాయిలో వారిని నిలబెట్టే…
చారిత్రక నివేదిక కుల గణన పత్రం.
ఈ పత్రానికి పవిత్ర శాసన సభ ద్వారా
సంపూర్ణ చట్టబద్ధత కల్పించాలన్నదే మా ఉద్ధేశం.
రేపటి తరానికి ఇది ఆదర్శం.
#TelanganaCasteSurvey
#CasteCensus #SocialJustice #Congress #Telangana
ముఖ్యమంత్రి @revanth_anumula గారికి అభినందనలు వెల్లువెత్తాయి. సామ��జిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) సర్వేకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందనలు తెలియజేశారు.
పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ @Bmaheshgoud6666 గారు, మంత్రులు @Ponnam_INC గారు, @mpponguleti గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారు, వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ చాంబర్ ల�� ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందనలు తెలియజేశారు. #TelanganaCasteCensus #ComprehensiveHousholdSurvey2024 #BCCensus
సామాజిక సంస్కర్త,ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో జెడ్పి మాజీ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరితతిరుపతయ్య గారు వారి చిత్రపటాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్���తినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
✅తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రత్యుత్తరం రాశారు.
✅తెలంగాణ ప్��జలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందన��, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖలో గుర్తుచేశారు.
✅గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖలో కోరారు.
✅శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు @AndhraPradeshCM గారు రాసిన లేఖలో పేర్కొన్నారు.
✅ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు ��ేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలో పేర్కొన్నారు. @BollineniRNaidu @TTDevasthanams @Vemnarenderredy #TTD #AndhraPradesh
భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణం మన దేశానికి తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘన నివాళులు ఆర్పిస్తూ..
సరిత తిరుపతయ్య
జెడ్పి మాజీ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ
@INCIndia@INCTelangana@revanth_anumula
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్,గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసుల���,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తిరుమలేష్,ప్రజా ప్రతినిధులు ఆయా మండల గ్రామాల కాంగ్రెస్ పార్టీ నేతలు,నాయకులు కార్యకర్తలు,యూత్ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
@DamodarCilarapu
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గద్వాల YSR చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు@DrMalluRavi1@SampathKumarINC గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టిన జెడ్పి మాజీ చైర్మన్,గద్వాల అసెంబ్లీ ఇంచార్జ్ సరితతిరుపతయ్య@revanth_anumula