రెండు సంవత్సరాల్లో సంపాదించుకున్న మంచి పేరు మొత్తం గాల్లో కలిపేస్తున్నారు!
అసలు నామినేషన్లు వేయకుండా ఆపడమెందుకు? ఎలాగో గ్రౌండ్ లో పాజిటివ్ గానే ఉంది కదా?
ఇది ఓటమి భయం కాదు,అధికారం మాది,మా ఇష్టం అని విర్రవీగే అహంకారం! అదికూడా అధికారం చూసుకుని మాత్రమే!అధికారం లేకపోతే ఈ పిరికి పందల వీరత్వం రాష్ట్రం మొత్తం తెలుసు!
మళ్లీ చెప్తున్నా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి / జనసేన మాత్రమే!
ఇప్పుడు ఈ పాపం మన చేతులకి అంటి మనం కూడా బలి అయ్యే రోజులు ఎంతో దూరం లేవు చూసుకుని జాగ్రత్త పడండి 🙏 @PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty@NagaBabuOffl@itsRamTalluri
@DrivingLicencee You are warned to immediately stop circulating misinformation and making false allegations, and inciting violence. Publish a clear correction to the misinformation shared. Any violations of law will invite strict action through due process.
📢 జనసైనికులకు పిలుపు!
గాదె వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు, జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు గారు, ఆయన భార్యపై జరిగిన దాడిని నిరసిస్తూ రేపు బెల్లానకొండ మండల కార్యాలయానికి జనసైనికులందరూ హాజరుకావాలి.
#LocalBodyElections2026#palnadujanasenaparty
#Jailer2 is 🔥🔥🔥
A true showcase of @rajinikanth sir’s star power, swag & aura! A Commercial Entertainer that keeps the adrenaline pumping!
Brother... @anirudhofficial KILLED IT! All the artists, technicians & the producer have poured their hearts into this film. The Showman @Nelsondilpkumar garu delivers the coolest hit with a BANG!
చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం! 🖤
Congratulations to the entire team! @sunpictures