బుడమేరు వరదల్లో CBN ఇల్లు మునిగింది
- అన్న గారు
తెలుగు జాతి ఆత్మ గౌరవం
యుగపురుషుడు
విద్యా వేత్త
మేయర్ అభ్యర్థి - @abvrao
ఇదే మాట అప్పుడు నేను నా తోటి YCP సోదరులు అంటే ట్వీట్ కి పోలీస్ నోటిస్ పంపించారు డిలీట్ చేయమని 🤷♂️
గుండు బా
భూతు బాబా
రంజిత్ బాబా
ముచ్చటగా ముగ్గురు
B-ఫార్మ్స్ సరిగ్గా లేవని non-stop 😭
చదువుకున్న వాళ్లకు తెలుసు B-ఫార్మ్స్ వాళ్ళ పార్టీ ఆఫీసు నుండే వస్తాయని
అయినా టీడీపీ పై పడి ఏడుస్తున్నారు అంటే 2 probabilities
1. ఈ 3 అకౌంట్స్ YCP తో కాంప్రమైజ్ అయ్యుండాలి
2. JSP లోనే ఏదో పెద్ద తలకాయ వీళ్ళ చేత ఈ కల్తీ ప్రచారం స్టార్ట్ చేసి ఉండాలి
Anyway, అందరికి తెలిసిన విషయమే కాబట్టి... వీళ్ళు ఎంత లొల్లి చేస్తే అంత expose అవుతారు...😂
2024 సార్వత్రిక ఎన్నికల్లో ycp కి విజయవాడ 3 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు 1,88,986
YCP Mayor అభ్యర్థికి ఈ సారి 1, 50, 000 ఓట్లు తెచ్చుకుంటే గొప్పే
ఏదైనా వంగవీటి రాధ కి 1,00000 ఓట్ల పైనే మెజార్టీ వస్తుంది !
సీజేపీకి మద్దతు తెలిపిన మాజీ బీజేపీ నాయకుడు అన్నామలై
సీజేపీ నిరసనా విధానాలను సమర్థించకపోయినా, వాళ్లు అడిగే ప్రశ్నలను మాత్రం సమర్ధిస్తున్నాను
ఢిల్లీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టు వ్యవహరించారు
అక్రమ అరెస్టులు, నిర్బంధాల వల్ల సీజేపీ నాయకులు ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదుగుతారు
– తమిళనాడు మాజీ బీజేపీ నాయకుడు అన్నామలై
🚨 ఏపీ స్థానిక ఎన్నికల్లో బెంగాల్ తరహా అరాచకమంటూ విమర్శలు
అర్థంలేని సాకులతో నామినేషన్లను తిరస్కరించే కొత్త ధోరణిని టీడీపీ ప్రవేశపెడుతోందని పలువురు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీతో పాటు మిత్రపక్షం జనసేన కూడా ఈ రాజకీయాలకు బలవుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి అభ్యంతరాలు తెలియజేశారు.
జనసేన వర్గాలు పేర్కొంటున్న వివరాల ప్రకారం:
• నెల్లూరు ర���రల్ 37వ వార్డులో నాగరత్నమ్మ నామినేషన్‌ను జెరాక్స్ కాపీపై సంతకం లేదనే కారణంతో తిరస్కరించారు.
• తిరుపతిలో పార్టీ అధికార ప్రతినిధి కీర్తన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైనట్లు సమాచారం.
• కడపలో 5 నామినేషన్లలో 3, పుంగనూరులో 11లో 4 మాత్రమే ఆమోదించారు.
• చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో అన్నీ ��ిరస్కరించగా, బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఒక్కటే ఆమోదించారని చెబుతున్నారు.
వైసీపీ హయాంలోనూ నామినేషన్ల సందర్భంగా విధ్వంసకర పరిస్థితులు చూశామని, ఇప్పుడు సాంకేతిక కారణాలతో పోటీ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆ నేతలు విమర్శిస్తున్నారు.
#APLocalPolls #JSP #TDP #YSRCP #BJP