Charging a ₹5 platform fee + delivery charge on EVERY single @BisleriNo1 jar is ridiculous. Why multiply fees on a single order? Fix your app pricing! 😠 #Bisleri#ConsumerAlert@BisleriZone
అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ — నా సోషల్ లైఫ్ గురించి మీరంతా రాత్రుళ్ళు నిద్రపోవట్లేదని నాకు తెలుసు. అందుకే చెప్తు��్నా, ఇకపై నేను ఈ చిన్న చిన్న AP/TS స్పేసెస్ లో టైమ్ వేస్ట్ చేయను. చూడాలనుకుంటే JSP లేదా నేషనల్ స్పేసెస్ లోనే చూడండి.
ఒక ఆడపిల్ల హత్యని రిపోర్ట్ చెయ్యని పత్రికలు ఉంటే ఎంత. లేకపోతే ఎంత !!
మళ్ళా జర్నలిజం, తొక్క తోటకూర అని కబుర్లు చెప్పకండి. మీకు పైగా జర్నలిజం స్కూళ్లు!!
ఫోర్త్ పిల్లర్ కాదు. ఫిల్త్ పిల్లర్ లా తయారవుతున్నారు.
.