real God of masses #Annantr గారు ఒక్కడే
55 సంవత్సరాలు క్రితం అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం #Annagaru గుంటూరు వస్తె జనప్రభంజనము ఎడ్ల బండ్లు కట్టుకొని కోలాటాలు వేసుకుంటూ అన్నగారిని ఊరేగిస్తూ వెలుగులోకి వచ్చిన వీడియో
#NTRLiveson 🙏
one & only NTR 😍 🙏
🔥 Forbes India Coverపై అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Forbes India తాజా ‘Showstoppers’ ఎడిషన్ కవర్‌పై మెరిశారు. టాప్ యాక్టర్స్, అథ్లెట్స్, కమెడియన్స్, సింగర్స్, ఆర్టిస్ట్స్, డిజైనర్స్ తదితర ప్రముఖుల��ో రూపొందిన ఈ స్పెషల్ ఇష్యూలో వారి బ్రాండ్ జర్నీ, స్ట్రగుల్స్, సక్సెస్ స్టోరీస్‌కు చోటు దక్కింది.
“Average content doesn’t fly anymore. Good content flies anywhere. The key is to deliver great content” అంటూ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pushpa సిరీస్‌తో పాన్ ఇండియా క్రేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిన ఐకాన్ స్టార్.. సుమారు రూ.2,200 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో సత్తా చాటారు. 25+ బ్రాండ్స్‌ను ఎండార్స్ చేస్తూ దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న స్ట���ర్ ఫేస్‌లలో ఒకరిగా నిలిచారు. 🔥
#AlluArjun #ForbesIndia
వివాహేతర సంబంధం నేపథ్యంలో జిమ్ ట్రైనర్‌ను హత్య చేసిన స్నేహితుడు
స్నేహితుడి ప్రియురాలితో జిమ్ ట్రైనర్ వివాహేతర సంబంధం పెట్టుకోవడమే హత్యకు కారణం
కాకినాడ - రామకృష్ణారావుపేటలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న కొడమాటి సతీష్ రెడ్డి(30) హత్య
సతీష్ రెడ్డికి ఏడాది క్రితం వివాహం జరగగా.. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న అతని ���ార్య జయశ్రీ
కాగా స్నేహితుడైన సాయికిరణ్ ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సతీష్ రెడ్డి
ఈ విషయం తెలిసి భార్యాభర్తలకు మధ్య తరచూ గొడవలు జరగగా.. సాయికిరణ్‌కు వివాహేతర సంబంధం గురించి చెప్పిన జయశ్రీ
దీంతో స్నేహితుల మధ్య గొడవలు జరగగా.. ఈ క్రమంలో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో మరోసారి సతీష్ రెడ్డితో గొడవపడ్డ సాయికిరణ్, అతని స్నేహితులు
చెక్క ముక్కతో సతీష్ తలపై బలంగా కొట్టి.. చెక్క ముక్క విరిగిపోవడంతో సూదిగా ఉన్న మొనతో సతీష్ రెడ్డి మెడపై పొడిచిన సాయికిరణ్
దీంతో అక్కడికక్కడే మృతి చెందిన సతీష్ రెడ్డి
కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
CM Revanth Reddy attended the Dasadina Karma ceremony of former minister Kasu Krishna Reddy’s mother, Kasu Seshamma, at JRC Convention in Jubilee Hills