ఈమె అనే కాదు చెప్పుల జాతి అని సులభంగా అనేసే అందరికీ చెప్పేది ఇదే..
అది చాలా తప్పు పదం….తరతరాలుగా ఒక జాతిని ఒక తక్కువ పని గా చూపించి అణిచివేసిన ఒక పదం..
చూసుకుని ఉపయోగించండి…
చెప్పుల జాతా ?
నువ్వు అధికార ప్రతినిధివేనా అసలు.. @Sivaparvathijsp
ఎంత కులగజ్జి ఉంటె ఒక కులాన్ని ఇంత తక్కువ చేసి మాట్లాడతావ్
అంటే ఏంటి చెప్పులు కుట్టే మాదిగ జాతి అంటే అంత చులకన భావమా ?
ఎలాంటోళ్లకి పదవులు ఇస్తున్నారో చూస్కోండి @PawanKalyan@ncbn@naralokesh

Rjy lo Dalits and Christian’s votes chala ekuva..
Meru teskochi ikada BJP ki isthunaru..
Next main elections lo deni effect gattiga untadi…
Atleast TDP candidate ni BJP nundi contest cheyinchadam aina try cheyandi.. @ncbn@naralokesh 👍👍
@Sivaparvathijsp బెల్లంకొండ మండలం, జనసేన పార్టీ అధ్యక్షురాలు
2019 లో,2024 లో పార్టీ కోసం చాలా కష్టపడిన వ్యక్తి
ఇలాంటి వ్యక్తి టీడీపీ కోవర్ట్?
నిన్న కాక మొన్న వచ్చినవాడు రియల్ జన సేన కార్యకర్త?
భాష్యం ప్రవీణ్ గారికి తెలియదా?
పోస్ట్ లు వేసి, మీ పరువు తీసుకోవద్దు.
మీరంటే రెస్పెక్ట్ ఉంది.
చెప్పు తిరగ వేస్తా లే కాని
ఆ రెబల్ వేసిన అతను ycp నుండి వచ్చాడా లేదా
నువ్వు అతన్ని jsp లో join చేసావా లేదా
2024 మీ పార్టీలో లేని వాడు నిన్న కాక మొన్న వస్తే నువ్వు ఎందుకు join చేసావు
చెప్పు మడత పెట్టి కొడతారు , అదుపు అదుపు మాట పొదుపు
💦 💦