43 వ వార్డు తెలుగుదేశం- జనసేన -బిజెపి కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి పెద్దకోట్ల రామ్మూర్తి గారికి "గాజు గ్లాసు" గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
@JanaSenaParty@PawanKalyan#VoteForGlass
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావాన్ని సాకుగా చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మభ్యపెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. రైతుల సమస్యలకు సరైన పరిష్కారాలు చూపించి, వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం?
రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే.. రాబోయే ఎన్నికల్లో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు!
@revanth_anumula@TummalaOfficial@DirectorAgriTS
#CongressFailedTelangana
A 40 year old party filed the most ZPTC nominations and still got the most rejections. Irony is these people mock JSP for the same thing. This is only for those handles who were laughing at JSP rejections. Your own party had more absolute rejections than anyone else.
Nomination rejections happen in every local body election. Technical issues, incomplete forms is quite normal stuff. Happened to TDP, YSRCP, and JSP.
#Varanasi April release 50:50 chances antunar cinema vadilesi ah western lo RRR rudhe panlone unava @ssrajamouli
last film 2022 oka film ki 5 years ah idhe speed tho velthe gattiga inko 3 films Maha baratham tiydam dreame.