రామ్ చరణ్ గారి చేతికి జరిగిన ఆపరేషన్ విజయవంతం అయింది...పదిమంది మంచి కోరేవారు , సమాజం బాగుండాలని ఎప్పుడూ పరితపించే మెగా ఫ్యామిలీకి ప్రజల ఆశీస్సులు , భగవంతుని ఆశీర్వాదములు ఎప్పుడూ ఉంటాయి.
ప్రతీక్షణం ప్రజా సంక్షేమం కోసం... రాష్ట్రభివృద్ధి కోసం పరితపించే నాయకుడు pawan కళ్యాణ్ గారు... ఆయనకు ప్రజల ఆశీస్సులు...ముక్కోటి దేవతల ఆశీర్వాదములు మెండుగా ఉన్నాయ్... త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి వస్తారుi
వంగవీటి రంగా గారి మరణాన్ని వాడుకొని ఇప్పటికీ చాలామంది బ్రతుకుతున్నారు...రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే... @PawanKalyan
ప్రతీక్షణం ప్రజా సంక్షేమం కోసం... రాష్ట్రాభివృద్ధి కోసం పరితపించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు... కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు.... ముక్కోటి దేవతల ఆశీర్వాదములతో పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా త్వరలోనే ప్రజా పాలనలో పాల్గొంటారు
పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాల్ని ప్రేమించినట్లే కాపు కులాన్ని ప్రేమిస్తాడు...రెల్లి కుల సంక్షేమాన్నే కాంక్షించిన వ్యక్తి తన శరీరంలో ప్రవహించే రక్తాన్ని మరచిపోతాడా? పవన్ కళ్యాణ్ గారిని కుల చట్రంలో ఎవరూ బంధించలేరు.
.. @PawanKalyan జగన్ మోహన్ రెడ్డి అనే రాక్షసుడి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి దేవతలు పంపిన కారణజన్ముడే పవన్ కళ్యాణ్ గారు... 2024 కన్నా గారి ప్రచారంలో
.. @PawanKalyan ఒక కూరగాయల వ్యాపారం చేసుకునే సాదారణ వ్యక్తి కార్పొరేటర్ గా పోటీ చేసి ఒక్క ఓటు కొనకుండా 1440 ఓట్లు సాధించి... రెండో ప్లేస్ ( వైసీపీ 2600 ఓట్లు ఖర్చు కోటి... టీడీపీ 1330 ఓట్లు ఖర్చు 65 లక్షలు ) సాధించ్చాడు అంటే అది జనసేన గొప్పతనం... ఓడిపోయినా ప్రజలతోనే ఉన్నాం..ఉంటాం