అయ్యా పవన్ కళ్యాణ్ గారు యూట్యూబ్ లో వచ్చే చైనా కొరియన్ షార్ట్ డ్రామాస్ ని ఆంధ్రప్రదేశ్ లో ఆపేస్తే చాలా ఉపయోగం అండి, ఆ డ్రామాస్ వల్ల బ్రెయిన్ టెన్షన్ అయ్యి బీపీ, షుగర్ ఇంకా చాలా ఉన్నాయి డాక్టర్ల పర్యవేక్షణలో 100 మందితో ప్రయోగన చేసి నిర్ణయం తీసుకోండి, @PawanKalyan@cbn@naralokesh
దయచేసి కొరియన్, చైనీస్ యూట్యూబ్ వీడియోలు ఇండియాలో రాకుండా చూడండి ఒక్క నీతి కూడా ఉండదు , దేశానికి చాలా మంచిది, వీడియోలో@janasenaparty,@JaiTDP@BJP4Andhra
@JanaSenaParty@PawanKalyan అయ్యా నేను పవన్ కళ్యాణ్ అభిమానినే కానీ ఇప్పుడు సభ్యత్వం తీసుకోవడానికి నా దగ్గర రుసుము లేదు దయచేసి మచిలీపట్నంలో వాళ్లు నాకు ఇప్పించగలరు, ఆయనను ఫస్ట్ చూసింది తమ్ముడు షూటింగ్లో 1999 బిహెచ్ఎల్ కాలనీలో
@naralokesh మొన్న మీ విజ్ఞప్తి ఒకటి చూశాను ఆడవాళ్ళ గురించి తప్పుగా ఏ సినిమాలో వచ్చిన దానిని ఖండించమని, అలాగే ఒకటి కోరుకుంటున్నా విన్నవించుకుంటున్న యూట్యూబ్లో చైనా కొరియన్ సీరియల్లో అంతా అదే కదండీ, అంత దరిద్రమైన దారుణం ఉండదు. మనుషులు సైకోలు అయిపోతారు, ముందు వాటిని బ్యాండ్ చేయండి
@PrasadVPotluri సొల్లు కబుర్లు ఆపి నిజం చెప్పు ఏదో ఒక ఫోటో తీసుకొని నీ అడ్డమైన చెత్త చెప్తే నమ్మేవాడు ఒక్కడు ఉండడు, ఆడవాళ్ళని మామూలుగానే డెలివరీకి పంపరు అందులో అత్తమామలు పంపుతారా? ఏరా బాబు నువ్వు అప్డేట్ చేసేటప్పుడు చూసుకోవా, మొత్తం డీటెయిల్స్ పంపు ఏపీ 100 తో సహా ట్యాగ్ చేసి