Mana Telugu directors yenduku ila tiyaleka pothunaroo telidhu , female characters ni ila raskoru
Venky mama ki apt ee movie asalu , remake ideas unte venky mama chesthe super untundi
Video source of NTR's viral statement
Ilanti thoughts ravatame great anna @tarak9999 🫡🔥... Please do a small quickie project between your large scale biggies. It will help keep the theatres fed too.
#Dragon#GodOfWar
This is exciting! India’s advanced aviation ecosystem is gathering incredible momentum, and this looks really promising. Looking forward to meeting the team soon and discussing how innovations like this can be scaled up.
@BlujAero
This is exciting! India’s advanced aviation ecosystem is gathering incredible momentum, and this looks really promising. Looking forward to meeting the team soon and discussing how innovations like this can be scaled up.
@BlujAero
కలియుగ దైవానికి మహా కానుక.. తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం!
ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా TTD కి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చారు. బస్సులతో పాటు చార్జింగ్ స్టేషన్ల ఖర్చు, డ్రైవర్ల జీతాలను కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది.
#AnantAmbani #Tirumala #TTD
రోజుకి ఒకడు ఆయన గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది
ఆయన ఒక ప్రాంతానికి,ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు.తెలుగు వాడు అన్న ప్రతిఒకడికి చెందిన వ్యక్తి
2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చింది ఆయనే,పటేల్ వ్యవస్త నీ రద్దు చేసింది ఆయనే వెళ్ళి మీ నాయకుడిని అడగండి చెప్తాడు.