सभी देशवासियों को महानवमी की ढेरों शुभकामनाएं। इस पावन अवसर पर मां सिद्धिदात्री के चरणों में मेरा कोटि-कोटि प्रणाम! वे अपने सभी भक्तों को संकल्प की सिद्धि का आशीर्वाद दें, यही कामना है।
https://t.co/8rWAR3rRyj
దసరా వచ్చిందంటే స్పెషల్ బస్సుల దోపిడి
దీపావళి వస్తేచాలు రేట్లు పెంపు సందడి
సంక్రాంతికి ‘సడేమియా’ చుక్కలు కనిపించే ధరలు
ఇదీ మన తెలంగాణ ఆర్టీసి బలాదూర్ అక్రమ దందా
ఇరవై ఏళ్ల జివోను అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా రేవంత్ వసూల్ రాజా
Students, NEET, EC were just pawns for them. Their goal was clear all along: Regime Change.
Innocent students were misled, Hindu festive season was targeted for disruption.
Absolutely shameful!
Look at this tweet from 2021:
They want bloodshed and regime change. Their playbook is clear:
Spread lies. ✅
Poison young minds. ✅
Turn people against the system. ✅
They push a narrative of suffering, then hide behind the Tricolour and claim the country is in the wrong hands.
𝐓𝐡𝐢𝐬 𝐢𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐫 𝐭𝐡𝐚𝐧 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐝𝐫𝐚𝐦𝐚. 𝟏𝟒𝟎 𝐜𝐫𝐨𝐫𝐞 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐚𝐫𝐞 𝐧𝐨𝐭 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐩𝐚𝐰𝐧𝐬, 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐂𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐢𝐨𝐧 𝐢𝐬 𝐧𝐨𝐭 𝐚 𝐩𝐫𝐨𝐩 𝐟𝐨𝐫 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐚𝐦𝐛𝐢𝐭𝐢𝐨𝐧𝐬.
మత్తును వదిలించే మహా సంకల్పం.
2029కల్లా దేశంలో ప్రతి గ్రామం డ్రగ్స్ రహితం.
కోటీ 19లక్షల కిలోల డ్రగ్స్ స్వాధీనం.
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాతిక కోట్ల మంది యువకులు ప్రతిజ్ఞ.
‘నషా ముక్త్ భారత్’ ఇది కేవలం నినాదం కాదు..
దేశ భవిష్యత్తు నిర్మాణ లక్ష్యం.
Here’s a step-by-step guide to enrolling as a Graduate voter for the upcoming MLC elections.
I urge all those who completed their graduation before 31 October 2023 to register themselves and exercise their right to vote.
గ్యారంటీల పేరుతో గారడీ చేసి గద్దెనెక్కి,
అమాయక ప్రజల ఆశల మీద అడ్డంగా నీళ్లు చల్లి,
తెలంగాణను నట్టేట ముంచిన మాయలోడి పాలన ఇది.
పన్నుల పిడుగులతో, కరెంటు కోతలతో బతుకు భారమైన వేళ,
మోసగాడి వలలో చిక్కిన తెలంగాణ ఆక్రందన ఈ బతుకమ్మ!
On the auspicious occasion of Navratri, a celebration of India's rich civilisational heritage and the enduring values of courage, wisdom and righteousness, I wish all celebrating abundance of happiness, good health and continued success.
Captain Smit Machchhar, you are a hero of Israel, India, and all of humanity!
In my letter to you which you received over the weekend, I shared our prayers for your full and speedy recovery.
As I wrote in my letter, I look forward to welcoming you to Jerusalem once you regain your strength. On behalf of the people of Israel, I would be honored to present you with Israel’s highest recognition of civilian heroism, the Israeli Presidential Award for Civilian Heroism.
7 अक्टूबर, 2001 को जब मैंने गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली थी, तब सोचा नहीं था कि कभी ये पड़ाव भी आएगा। आज मुझे Head of the Government के तौर पर निरंतर सेवा करते हुए 25 वर्ष पूरे हो गए हैं।
ये जनता-जनार्दन के निरंतर आशीर्वाद का परिणाम है। मैं देश की जनता के चरणों में शीश झुकाकर नमन करता हूं।
#25YearsOfSeva
The Embassy of India pays heartfelt tribute to the victims of the terrorist attack of 7 October and stands in solidarity with the affected families.
We stand united against terrorism in all its forms and manifestations and reaffirm our steadfast commitment to combating terrorism.
שגרירות הודו מרכינה ראש ומביעה הזדהות עמוקה עם קורבנות מתקפת הטרור של ה 7 באוקטובר ועם המשפחות שנפגעו.
אנו ניצבים מאוחדים נגד הטרור על כל הצורות והביטויים שלו, ומאשררים את מחויבותנו האיתנה למאבק בטרור.
@narendramodi@netanyahu@PMOIndia@Isaac_Herzog@IsraelMFA@gidonsaar@DrSJaishankar@MEAIndia@IsraelinIndia@airnewsalerts
నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం SIR చేపడుతుంటే, దేశంలోని ప్రతి మూలలో వీరికి ఎందుకు ఇంత ఆందోళన?
చొరబాట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ చొరబాటుదారులను గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు వారి గుర్తింపు ప్రక్రియ కూడా జరుగుతోంది.
కానీ కాంగ్రెస్, INDI కూటమి నేతలు బహిరంగంగానే దేశవ్యతిరేక ఎజెండాతో ముందుకు వచ్చారు.
చొరబాటుదారులను దేశం నుంచి పంపించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.
అయినా వీరు చొరబాటుదారులకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. వారి న్యాయవాదులు కోర్టుల్లో చొరబాటుదారులను దేశంలోనే స్థిరపరచాలని వాదిస్తున్నారు.