1952
1956
1969...
తెలంగాణ ఎందుకు అంత
వయోలెంట్ గా స్పందించిందో
ఇప్పుడు అర్థమైతున్నది !
భాష మీద, సంస్కృతి మీద ద్వేషం..
అవహేళన ,చులకన భావం ఈ రోజు
ఇంత తీవ్రంగా ప్రదర్శిస్తున్నారంటే..
అప్పట్లో ఇంకెంత దారుణంగా
ఉండెనో పరిస్థితి ఊహించుకోండి!
#paradaise సినిమా 📽️చూసిన తర్వాత ఒక్కటి మాత్రం బాధ అన్పించింది
ఆంధ్రోళ్లకు గుర్తింపు లేదని పాపం 😢
ఎంతసేపు పక్క రాష్ట్రాలల్లా బతుకుతారు 🥹
10 ఏండ్లు దాటిపోయిన రాజధాని కూడా కట్టుకోలేకపోయినారు 😳
నీళ్ల కోసం పోలవరం కూడా పూర్తి చేయలేకపోయింద్రు ✅
కట్టుకుందామన్నా రాజధాని నీళ్లలా తెలవట్టే 💯
ఏం కష్టం రా భగవంతా 🙏
@TheParadiseOffl ki negative reviews ichhe valla paina janalu thu thu antunnaru 😂
@NameisNani jadala kosa entuka kuda peekalem ani artham ai
@odela_srikanth la zindagi lo edaina chesthe ee mentalodi la cheyali ra bai ani nidra kuda pothaleru
#TheParadise