🔵🟢 రాజశేఖర రెడ్డి (మేత )- Fake రైతు బిడ్డ 🟢🔵
పాదయాత్రలో సిగ్నేచర్ తలపాగా కట్టుకుని,, "తాను రైతు బిడ్డను - తనకు రైతుల కష్టాలు తెలుసు - తానే రైతుల కష్టాలు తీరుస్తాను" అనే ఒక పచ్చి అబద్ధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మెదళ్ళలో, చాలా బలంగా నాటాడు రాజశేఖర్ రెడ్డి..
నిజానికి రాజశేఖరరెడ్డి గానీ, అతను పూర్వీకులు గానీ తమ జీవితంలో ఎన్నడూ వ్యవసాయం చేయలేదు.. వ్యవసాయం వరకూ ఎందుకు.. మిగతా రెడ్ల లాగా, వారి పూర్వీకులు భూములు కలిగిన భూస్వాములు కూడా కాదు..
✅ వ్యవసాయం అంటే తెలియని YS కుటుంబం ✅
రాజశేఖర్ రెడ్డి తాత వెంకటరెడ్డి, ఒక క్రైస్తవ మిషనరీ (CSI) కాంపౌండ్ లో ఫాదర్లకు పంది మాంసం, ఎద్దు మాంసం వండి పెట్టే వంటవాడిగా జీవితం మొదలుపెట్టాడు.. తర్వాత మిషనరీ ఆస్తుల్లో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునేవాడు..
రాజశేఖరరెడ్డి తండ్రి, జగన్ రెడ్డి తాత అయిన రాజారెడ్డి, పులివెందులలో ఆకు రౌడీగా ఉంటూ, తర్వాత ఒక పద్మశాలి కులస్తుడి బిరేటీస్ మైన్ లో సూపర్వైజర్ గా జీవితం మొదలుపెట్టాడు.. తన యజమానిని చంపి, బిరేటీస్ మైనింగ్ వ్యాపారం దక్కించుకోవడం నుండి.. వీరి కుటుంబ ప్రస్థానం మొదలయ్యింది.. తర్వాత రాజకీయ అరంగేట్రం జరిగింది..
ఈ మొత్తం చరిత్రలో.. వీరిలో ఎవరూ ఒక్క సెంటు పొలం దున్నిన పాపాన పోలేదు.. ఒక ఎకరం పైరు పండించిన చరిత్ర లేదు..
⛔ రైతుల రక్తం కళ్ళజూసిన ఫేక్ రైతు బిడ్డ ⛔
ఈ ఫేక్ రైతు బిడ్డ 2004 లో అధికారంలోకి వచ్చి రాగానే.. కేంద్రంలో సోనియా గాంధీ చేసిన అమలు "రుణ మాఫీ" పథకాన్ని.. తన credit గా చెప్పుకున్నాడు.. సందర్భం వచ్చిన ప్రతీ సారి.. పెద్ద మోతుబరీ రైతు లాగా.. పంచె, తలపాగా వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. show చేస్తూ, జనాల్ని వెర్రివాళ్ళను చేశాడు..
2007 జూలై 28 న.. ఖమ్మం జిల్లా ముదిగొండలో.. ఇళ్ల పట్టాల కోసం శాంతియుత ప్రదర్శన చేస్తున్న రైతుల మీద కాల్పులు జరిపించాడు రాజశేఖర్ రెడ్డి.. 8 మంది రైతుల ప్రాణాలు తీసి, 28 మంది రైతులను శాశ్వత వికలాంగులుగా చేసిన.. తమ నికిలీ రైతు బిడ్డ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి..
👉 నకిలీ రైతు బిడ్డ పాలనలోనే అత్యధిక రైతు ఆత్మ హత్యలు
రాజశేఖర రెడ్డి సీఎం గా అడుగు పెట్టగానే.. రైతుల ఆత్మహత్యలు అమాంతం పెరిగిపోయాయి (Data - మొదటి Pinned comment లో).. 2003 లో తెలంగాణ ప్రాంతంలో 197, ఆంధ్రా ప్రాంతంలో 342 గా నమోదు అయిన రైతు ఆత్మహత్యలు.. 2004 లో రాజశేఖరరెడ్డి సీఎం సీటు ఎక్కగానే ఆకాశాన్ని అంటాయి.. తెలంగాణలో 1084, ఆంధ్రాలో 1795 గా నమోదు అయ్యాయి..
దీనికి ముఖ్య కారణం, రుణమాఫీ పథకం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల మీద, ఈ నకిలీ రైతు బిడ్డ చూపించిన జులుం.. రుణ మాఫీ రద్దు చేయాలని కేంద్రానికి లేఖా రాసిన ఈ క్రూరమైన రైతు బిడ్డ వలన.. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. (కేంద్రానికి రుణమాఫీ వద్దు అని రాజశేఖర్ రెడ్డి రాసిన వార్త - కామెంట్లలో)
▪️ అవినీతే వారి ఆదాయ మార్గం ▪️
రాజకీయ పునాదుల మీద అవినీతి సామ్రాజ్యాలు నిర్మించుకున్న కుటుంబం YS కుటుంబం.. రాజశేఖరరెడ్డి CM అయ్యాక మాత్రమే వీళ్ళు లక్షల కోట్లకు పడగలెత్తారు.. అప్పటి వరకూ, దందాలు, హత్యలు చేసుకుని బ్రతికిన ఆకురౌడీలు YS కుటుంబం..
❌YS కుటుంబం legacy మొత్తం ఇలాంటి fake propaganda ల మీదనే నిర్మాణం చేశారు ❌
#YCPFakeBrathuku
#YcpCriminalPolitics
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు నేడు ఆలయ కమిటీ ఆహ్వాన పత్రం అందచేసింది. ఆలయ ఛైర్మన్ శ్రీ సురేంద్రబాబు, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీ మోహన్ సచివాలయంలో సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు.
#AndhraPradesh
⛔⛔ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం - వైస్ రాజశేఖరరెడ్డి క్రెడిట్ చోరీ ⛔⛔
రాజశేఖరరెడ్డి (మేత )తన బ్రాండ్ పథకాలుగా చెప్పుకున్న వాటిలో ముఖ్యమైనది "ఫీజు రీయింబర్స్మెంట్ పథకం".. నిజానికి రాజశేఖరరెడ్డికి ఈ పథకానికి ఏ విధమైన సంబంధం లేదు.. 2002 లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని,, 2004 లో అధికారలోకి వచ్చాక ఆపేసి,, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత చిన్న చిన్న మార్పులు చేసి 2008 లో,, ఇదే పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు రాజశేఖర్ రెడ్డి..
2008 లో కొత్తగా సాక్షి పేపర్ పెట్టడంతో.. రాజశేఖరరెడ్డికి ఈ పథకాలు అన్నీ తనవే అని ప్రాపగాండా చేసుకోవడానికి అవకాశం వచ్చింది... ఈ ఊదరగొట్టుడు ప్రచారంతో.. ప్రజల మీద రుద్దిన రుద్దుడు వలన,, ఇప్పటికీ చాలా మంది అదే నిజం అనే భ్రమలో ఉన్నారు..
నిజం ఏమిటో ఫీజు రీయింబర్స్మెంట్ Time line తో చూద్దాము..
✅ మొత్తం నిజాలు అన్నీ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన GO లోనే ఉన్నాయి..
▪️ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తూ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన https://t.co/GJsmkNAAJN. 26 dated 30.06.2008 (Minority Welfare Department) లో,, ఫీజు రీయింబర్స్మెంట్ మీద అంతకు ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. GO నెంబర్లతో సహా స్పష్టంగా పేర్కొన్నాడు.. (GO కాపీ కింద ఫోటోలో ఇవ్వబడింది)
దాని ప్రకారం..
👉 GO. https://t.co/DffN36gOEf. 90 SW (Edn.2) Department, dated 30.07.2002 - SC, ST, OBC విద్యార్థులకు ఇప్పటిదాకా ఇస్తున్న Scholarship లు, విడుదల చేయడానికి చేసిన కొత్త Comprehensive Procedure - దీని ద్వారా అప్పటి దాకా ఉన్న ప్రభుత్వ కళాశాలకు మాత్రమే పరిమితం అయిన scholorship ల స్థానంలో Private కళాశాలలకు వర్తించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టబడింది..
👉 https://t.co/Bm6DUq8iV3. 33 BCW (B-2) Department, dated 29.04.2003 - మెడికల్ మరియు ఇంజనీరింగ్ కోర్సులకు కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తూ.. విడుదల చేసిన GO..
▪️ అంటే అప్పటికే SC, ST, OBC లకు.. డిగ్రీ కోర్సులకు అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని.. ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులకు 2003 లోనే వర్తింపజేశారు
✅✅ పైన రెండు GO లు.. 2004 లో రాజశేఖరరెడ్డి CM కుర్చీ ఎక్కక ముందు విడుదల చేసినవే..
✅✅ వాటి ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే.. SC, ST, OBC విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది..
⛔⛔ రాజశేఖర్ రెడ్డి 2004 లో అధికారంలోకి వచ్చాక.. ఆ పథకాన్ని ఆపేసి.. (అది కూడా కింద GO లో స్పష్టంగా పేర్కొని ఉంది..).. మళ్ళీ 2008 నుండి.. OC లకు కూడా add చేసి, ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు.. తర్వాత సాక్షి ద్వారా "ఇది నేనే చేశా" అని క్రెడిట్ చోరీ ప్రచారాలు చేసుకున్నాడు..
👉👉 Credit దొంగ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే.. తన కొడుకు జగన్ రెడ్డి కూడా నడుస్తూ.. రోజూ Credit దొంగతనాలు చేసే పనిలో నిమగ్నం అయ్యాడు..
👉👉 GO లు ఎవడు చదువుతాడులే.. మనల్ని నమ్మే గొర్రెలు సాక్షి పేపర్ లో ఏం రాస్తే అదే నమ్ముతారు.. అని రాజశేఖరరెడ్డి అనుకోవడంలో తప్పు లేదు.. ఎందుకంటే వైసీపీ గొర్రెలు ఇప్పుడు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నారు..
#CreditChorJagan
#CreditChorYSR
#YCPFakeBrathuku
అప్పట్లో మన @ysjagan అనియా విజ్ఞాన ప్రదర్శన అట్టా ఉండేది !
పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తిగా ఆలోచనా రహితమైనది మరియు వృధా అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే!!
అంటూ మొదలుపెట్టిన ఈయన...
కంట్రాక్టర్ వ్యవహారంలో అక్రమాలు ఉన్నాయని ఏ కంట్రాక్టర్ మీద ఆరోపించారో, అంటే మెగా కృష్ణారెడ్డి మీద... అదే కృష్ణారెడ్డికి మన జగన్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్ రివర్స్ టెండరింగ్ లో కట్టబెట్టారనుకోండి అది వేరే విషయం !
ఈ విషయాన్ని పక్కన పెడితే...
నీటిని తరలిస్తున్నారు కానీ నిల్వ ఎక్కడ?
పట్టిసీమ ద్వారా ఎత్తిపోసే నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? అని ప్రశ్నించారు.
ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం సుమారు 3 TMC మాత్రమే ఉండగా, పట్టిసీమ ద్వారా 80 TMC నీటిని ఎత్తిపోసే పరిస్థితిలో ఆ నీరు ఎక్కడ నిల్వ ఉంటుందని ప్రశ్నించారు.
దీనికి సమాధానం మీకు తెలిసిందే అనుకోండి... నెక్స్ట్ పాయింట్ కూడా చదివితే రెండిటికీ కలిపి ఆన్సర్ మీకే తెలుస్తుంది !
రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు?
పట్టిసీమకు సంబంధించిన GOలో రాయలసీమకు నీరు అందించే విషయం లేదని అన్నారు.
అవసరమైన కాలువలు, రిజర్వాయర్లు పూర్తి కాకుండా రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు.
అప్పటికి...
Potti Reddypadu పనులకు 2,600 Cusecs అవసరం ఉండగా, బడ్జెట్ కేటాయింపు 169 Cusecs
Handri Neevaకు 1,100 Cusecs అవసరం ఉండగా, కేటాయింపు 200 Cusecs
అని పేర్కొంటూ, ప్రభుత్వం రాయలసీమకు నీరు ఇస్తామని చెప్పడం “Tall claims” అని విమర్శించారు.
కృష్ణా జలాల్లో కృష్ణా డెల్టాకు రావలసిన నీటిని పట్టిసీమ గోదావరి నీటితో భర్తీ చేసి... అవే కృష్ణా జలాలను రాయలసీమకు అందించడం మీరు జగన్ రెడ్డితో సహా గత మూడు, నాలుగేళ్ళుగా చూస్తూనే ఉన్నారనుకోండి !!
ఏ విషయం మీదా అవగాహన ఉండదు... కానీ అన్నీ నాకే తెలుసు, అన్నిట్లో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని అంటారు !!
తప్పు చేసిన ప్రతిసారి ప్రక్రుతి ఒక తన్ను తంతుంది, లేదా నాలాంటి వాడిచేత తన్నిస్తుంది. ఎవరినో ప్రసన్నం చేసుకోవటానికి వెక్కిలి మాటలు మాట్లాడితే సమాజం గాండ్రించి ఉమ్మేస్తుంది.
ఈ సినిమా ఎంతమందికి ఇష్టం ??
చిన్నప్పుడు ఈ సినిమాలో ఈ సీన్ చూస్తున్నప్పుడు అనిపించేది జనం ఇలా చావో రేవో తెల్చుకుందామని ఓట్లు వేయడానికి పరిగెడతారా అని .
కానీ 2024 ఎన్నికల్లో ఆంధ్రాలో కళ్ళారా చూసాను ..
జగనాసురుడనే రాక్షసుడుని తరమడానికి జనం ఒక యుధ్ధమే చేసారు పోలింగ్ కేంద్రాల్లో.
చిలకలూరిపేట పట్టణం లో ఉన్న పాత NH-16 రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజలకు సురక్షితమైన ప్రయాణం అందించాలన్న మా ప్రయత్నాలకు మరో ముందడుగు పడింది.
ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేవలం తాత్కాలిక మరమ్మతులతో కాకుండా రహదారి భద్రతకు అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలని మేము కోరాము.
మా విజ్ఞప్తుల మేరకు పాత NH-16లోని 358 కి.మీ. నుంచి 371.350 కి.మీ. వరకు సుమారు 13 కిలోమీటర్ల మేర వన్‌టైమ్ ఇంప్రూవ్మెంట్ పనులకు రూ.27.82 కోట్ల అంచనా వ్యయంతో NHAI టెండర్లను ఆహ్వానించింది.
ఈ పనుల్లో రహదారి రీ-కార్పెటింగ్, స్ట్రీట్ లైట్ల రెక్టిఫికేషన్, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, క్యాట్ ఐస్ ఏర్పాటు, కొత్త బాక్స్ కల్వర్ట్, RCC డ్రెయిన్ల నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టనున్నారు.
ఈ పనులు పూర్తయితే చిలకలూరిపేట బైపాస్ మార్గంలో ప్రమాదాలు తగ్గడంతో పాటు, వేలాది మంది వాహనదారులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎమ్మెల్యే శ్రీ పుల్లారావు గారు, నేను కలిసి నిరంతరం కృషి చేస్తాము.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో రహదారి భద్రత, మెరుగైన మౌలిక వసతుల కోసం మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి.
🚨🚨 *తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నిందితుడు లోకనాథం పై ఏసీబీ దాడులు. 50 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తింపు. కూటమి ప్రభుత్వం చెప్పింది నిజమే అని నేటితో రుజువు*
🚨 తిరుపతి : టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్ - అక్రమాస్తుల కేసులో లోకనాథం అరెస్ట్ - లోకనాథంను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు - కల్తీనెయ్యి కేసులో లోకనాథంపై ఆరోపణలు - సీబీఐ సమాచారంతో లోకనాథం నివాసంలో ఏసీబీ సోదాలు - లోకనాథంను పెద్దకాపువీధిలో అరెస్ట్ చేసిన ఏసీబీ - లోకనాథానికి వైద్యపరీక్షల అనంతరం.. నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలింపు - 50 ఎకరాల భూమిని కోనుగోలు చేసిన లోకనాథం - బావమరిది పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఏసీబీ గుర్తింపు - బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైమాటే
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
We genuinely don’t understand what makes these people so “powerful.” 😂
Shaktimaan? ❌ Krish? ❌ Nagraj? ❌ Superman? ❌ Spider-Man? ❌ Batman? ❌ Power Rangers? ❌
These people? Just… One family murder in a bathroom and they think 5 crore people should be scared of them?
It may take you 3 years to come.
But we’ll need only 3 minutes in the next 3 years to remind you why you were sent back..
Don’t confuse time with power..
Get a life, kiddo. Don’t get infected by your criminal boss @ysjagan's victimhood factory.
The 420-foot-tall fake faction diwali bomber. We’ve seen bigger cartoons. ⏳🤡
#YSRCPNeverAgain #AndhraPradesh
ఉత్తరాంధ్ర చరిత్రను తిరగరాసిన మహోజ్వల ఘట్టం
ఎండమావుల్లా మారిన ఉత్తరాంధ్ర నేలకు గోదావరి తల్లి పవిత్ర జలాలను పారించి.. కరవు కోరల నుంచి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా విముక్తి చేసిన ఆధునిక భగీరథుడు సీఎం చంద్రబాబు గారు. - ఎంపీ చింతకాయల విజయ్
#WaterToUttarandhra#PolavaramLeftMainCanal#WaterManOfIndiaCBN
అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం
గ్లోబల్ ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు, సీ-కేబుల్ కనెక్టివిటీ, ఆధునిక మౌలిక వసతులతో విశాఖను గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేస్తూ.. అనకాపల్లిని దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం.
#UttarandhraKalalakuRekkalu
#ఉత్తరాంధ్రసుజలస్రవంతి
#ChandrababuNaidu
#AndhraPradesh
🚨 breaking news🚨
వెలిగొండ, పోలవరం LMC' ప్రారంభోత్సవ ప్రకటనల్లో మంత్రి నిమ్మల ఫోటో లేకపోవడాన్ని తప్పుబట్టిన సీఎం చంద్రబాబు గారు
సమన్వయ లోపంతో వివిధ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘన.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత మంత్రుల ఫోటోలు లేకపోవడం సరికాదు.
తప్పులు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు