విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇళ్ల స్థలాల వేలం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన సుమారు 93,572 చదరపు గజాల విస్తీర్ణంలోని 459 ప్లాట్లను బహిరంగ ఈ-వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించారు.
అయితే ఇవి స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోనివి కాదు. మద్దిలపాలెంలో 456 నివాస స్థలాలు, గాజువాకపరిధిలోని ప్లాట్లు వేలం జాబితాలో ఉన్నాయి.
ఇవి ప్లాంట్ కాంపౌండ్ లోపల కాకుండా, బయట ప్లాంట్ ఉపయోగంలో లేని భూములు.
అక్టోబర్ 12 మరియు అక్టోబర్ 16 తేదీలలో రెండు విడతలుగా వేలం. బిడ్డర్లు లేదా డెవలపర్లు ప్రతి ప్లాట్‌కు రూ. 2 లక్షల చొప్పున ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానం ద్వారా వేలం
స్టీల్ ప్లాంట్ ఆర్థిక అవసరాల కోసమే వేలం.
#VizagSteelPlant
నరసరావుపేట పర్యటనలో నారా లోకేష్ గారి కాన్వాయ్‌కు బ్రహ్మరథం పట్టిన జనసంద్రం.పూల వర్షం మధ్య పార్టీ శ్రేణులు, విద్యార్థులు, అభిమానులు తమ ప్రియతమ నాయకుడికి ఆత్మీయ స్వాగతం పలికారు.
#NaraLokesh#AndhraPradesh
Today is a historic day. The industrial ecosystem of Vizag, and specifically the data centers, will get water from the Polavaram Left Main Canal. The people of Visakhapatnam need not have any apprehension about water availability. While all five proposed data centres together would require only around 5 TMC, the scheme we are implementing can deliver this and more.
Today, we have commenced bringing Godavari water through the canal. With the completion of Polavaram, water will flow to Visakhapatnam by gravity, ensuring long-term water security. We will ensure that development and water security go hand in hand. Visakhapatnam’s growth will not come at the cost of its water needs.
#WaterToUttarandhra
#PolavaramLeftMainCanal
#UttarandhraKalalakuRekkalu
పోలవరం ఎడమ కాలువ మొత్తం తవ్వింది YSR అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా ఈ వైకాపా వాళ్ళకి..
పోలవరం ఎడమ కాలువ కోసం ఏ ఏ ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేశాయి లెక్కలు చూస్తే!!
YSR : 2004-09 - 437 కోట్లు
రోశయ్య & కిరణ్: 2009-14 - 569 కోట్లు
చంద్రబాబు : 2014-19 - 923 కోట్లు
జగన్ : 2019-24 - 398 కోట్లు
చంద్రబాబు: 2024-26 - 1710 కోట్లు
ఇందులో తెలుగుదేశం ప్రభుత్వం 2633 కోట్లు ఖర్చు చేస్తే జగన్ & Ysr కలిపి 835 కోట్లు ఖర్చు చేశారు..రోశయ్య & కిరణ్ కుమార్ రెడ్డి - 569 కోట్లు ఖర్చు చేశారు..
చంద్రబాబు హయాంలో 65.23% ఖర్చు పెడితే, YSR + జగన్ కలిపి 20.68%, రోశయ్య + కిరణ్ 14.09%. చేశారు..
మొత్తం YSR చేశాడు అంటే చెప్పుతో కొట్టాలి ఆ సన్నాసులను..
#Polavaram
జోకర్ @BharatRam_MP , మీరు ఎంపీగా ఓడిపోయి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. అయినా ఇంకా ఎంపీ అన్న బిల్డప్ ఎందుకు?
మిమ్మల్ని చూస్తే “ఆవేశం స్టార్” అని పిలుచుకునే ఆ కుర్రోడే గుర్తొస్తాడు. కనీసం మీ పార్టీలోనే ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడితే బఫూన్ అనుకుంటారు సోదరా. కొంచెం జాగ్రత్త! 😏
“దేవుడు ఎవరి చేతిలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని రాశారో, వారి చేతుల మీదుగానే పూర్తి చేయిస్తారు” అని గత ప్రభుత్వ నేతలే అన్నారు..
నేడు ఆ మాటలు నిజమయ్యాయి.
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
మాట నిజమైంది.. గోదారమ్మ ఉత్తరాంధ్రకు చేరింది!
#PolavaramLeftMainCanal #UttarandhraKalalakuRekkalu #ఉత్తరాంధ్రసుజలస్రవంతి #ChandrababuNaidu #AndhraPradesh
🚨 breaking news🚨
నిర్వాసితులపై ఆందోళన అవసరం లేదు. #వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఎక్కడికి వెళ్లారనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు ఎక్కడ ఉన్నా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం SIR ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
నిర్వాసితుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
#NaraLokesh#AndhraPradesh
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టాయి. పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ప్రవహించిన గోదారమ్మకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకున్నారు. అనకాపల్లికి గోదారమ్మ తరలి వచ్చిన భావోద్వేగ వాతావరణం మధ్య పోలవరం ఎడమ కాలువలో నిల్చుని గోదావరి జలాలకు పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. గోదావరి జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు.
#WaterToUttarandhra
#PolavaramLeftMainCanal
#UttarandhraKalalakuRekkalu
#AndhraPradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసి నీటిని విడుదల చేసిన పోలవరం ఎడమ ప్రధాన కాలువలో కొన్ని చోట్ల లీకేజీ ఉందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులన్నీ నాణ్యతతో పూర్తి చేసినట్లు ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ENC) వివరణ ఇచ్చారు. ఇటీవల పూర్తయిన కాంక్రీట్ ఆక్వెడక్ట్ వద్ద నిర్వహిస్తున్న గ్రౌటింగ్ పనులపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం కరెక్టు కాదు.
కొత్తగా నిర్మించిన కాంక్రీట్ ఆక్వెడక్ట్లలో అంచులు, జాయింట్ల వద్ద నీటి సీపేజ్ (లీకేజీ) కనిపించే అవకాశాలను పరిశీలించిన తర్వాత సాధారణంగా గ్రౌటింగ్ పనులు చేపడతారని ENC పేర్కొన్నారు. ట్రయల్ రన్ అనంతరం జాయింట్లలో ఉండే గాలి ఖాళీలను పూర్తిగా మూసివేసేందుకు గ్రౌటింగ్ నిర్వహిస్తారని తెలిపారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్నది ఆక్వెడక్ట్కు తొలి ట్రయల్ రన్‌తో పాటు తుది పరీక్ష కూడా కావడంతో ఇంజినీర్లు గ్రౌటింగ్ పనులను పూర్తి చేసే దిశగా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఆక్వెడక్ట్ ద్వారా భారీ పరిమాణంలో నీరు ప్రవహించే కారణంగా, నీటి ప్రవాహం అనంతరం మాత్రమే జాయింట్ల పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తుది గ్రౌటింగ్ పనులు నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని వివరించారు.
#FactCheck
#AndhraPradesh