@radomxsearch@M9News_ Mundhu personal life midha attack chesindhi evaru public ga naku thelisi pk eppudu jagan ni personal life midha attack cheyyaledu
మానవత్వం, సమాజం, ప్రజా సంక్షేమం, రాజకీయ రణరంగం... ఈ పోరాటంలో ఆయన కోల్పోయిన వ్యక్తిగత జీవితం, ఆనందం, ఆరోగ్యం గురించి ఎవరికీ పూర్తిగా అర్థం కాదు. అందరూ ఈ నిర్ణయం గురించి మాట్లాడతారు, కానీ దీని వెనుక ఆయన అనుభవిస్తున్న వేదనను అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు.
గత కొద్ది సంవత్సరాలుగా ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని కళ్లారా చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను... @PawanKalyan గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దొరకడం మన తరం అదృష్టం. అదొక్కటి మాత్రం బలంగా చెప్పగలను.
ఆయనను తప్పుగా అర్థం చేసుకుని ఎన్ని విమర్శలు చేసినా, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారి వ్యక్తిగత జీవితం పూర్తిగా వారిద్దరికీ సంబంధించిన విషయం. ఒకరికొకరు సమాధానం చెప్పుకుని, పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా విడిపోయారు.
మనం చేయాల్సిందల్లా వారి వ్యక్తిగత నిర్ణయాల్లో తప్పొప్పులు వెతకకుండా, వారి నిర్ణయాన్ని గౌరవించడమే.
వేదపండితులకు ఇచ్చిన గౌరవం ఇది...బ్రాహ్మణులు రాజకీయాల్లో ఉండే వాతావరణమే లేని సందర్భంలో అమలాపురం ఇందుపల్లి జనసేన MPTC అభ్యర్థి నారాయణ మూర్తి గారి సతీమణి సత్యవతి గారు 650 ఓట్లు మెజారిటీతో గెలిచారు🙏
@PawanKalyan@JanaSenaParty
Janasena Journey
2021: 1 ZPTC & 182 MPTC
To
2026: 76 ZPTC & 1055 MPTC
Many dedicated Janasainiks have emerged as grassroots leaders, becoming the first elected representatives in their bloodline. This is the true spirit of Janasena.
One Man’s Courage Makes a Majority.
Thank you, Chief @PawanKalyan Garu, for your unwavering commitment and for making this possible.
@JanaSenaParty
#JSPForNewAgePolitics
Wishing you all a very Happy Diwali 🪔❤️
May this festival bring happiness, peace, and prosperity to you and your loved ones.
Have a safe and beautiful Diwali ✨
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంకు చెందిన సోదరి గారపాటి దివ్య అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎంపీటీసీగా పోటీ చేసి, ప్రజల ఆదరాభిమానాలను ఓట్ల రూపంలో అందుకుని విజయం సాధించిన ఆమె... ఆ విజయవార్తను వినడానికి ఒక్కరోజు ముందే గుండెపోటుతో కన్నుమూయడం అత్యంత విషాదకరం. ప్రజల ఆశీస్సులతో గెలుపు ముంగిట నిలిచిన ఆమెకు, ఆ విజయాన్ని ఆస్వాదించే క్షణాలు కూడా దక్కకపోవడం మనసును కలచివేసింది. కొన్ని గెలుపులు ఆనందాన్ని ఇస్తాయి... మరికొన్ని గెలుపులు కన్నీళ్లను మిగులుస్తాయి. దివ్య గెలుపు అలాంటి తీరని విషాదాన్ని మిగిల్చింది. సోదరి దివ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
మనం వెలిగించే చిరు దీపాల కాంతి
చీకట్లను దూరం చేసినట్టే...
ఎన్ని అసాధ్యాలు ఎదురైనా, మన చిరునవ్వులతో వాటిని సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగుదాం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! 🪔
Happy Diwali to you and your loved ones! ✨
#HappyDiwali
Happy birthday, my dear friend @ikamalhaasan 💐
It was such a joy to catch up with you recently after so long. We chatted away just like old times!
After all these years, you still have a child’s curiosity and a hunger to learn. I see all 24 crafts of cinema come alive in you.
May the year ahead bring you good health, happiness and the joy of discovering something new every day.
With love,
Chiranjeevi
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
ఈ అకౌంట్ హోల్డర్ ఎవరు ఏంటీ అనేదీ నాకు తెలియదు. కానీ నా ట్వీట్ ని మిస్ లీడ్ చేస్తూ పోస్ట్ కనపడింది ఆ. అందుకే quote చేస్తున్న. పూర్తిగా చదివి రిప్లై ఇవ్వండి ఒకసారి.
మేము పోటీ చేసిన డివిజన్ SC రిజర్వేషన్ అని, అక్కడ మా వారు మాదిగ అవటం వలన లోకల్ గా పోటీ లో ఉంది మాకు ఒప్పొసిట్ గా మాల సామాజిక వర్గం అవటం వలన కులాల అంతరం తీవ్రంగా తెచ్చారు అని కూడా స్పష్టంగా చెప్పా. ఇక్కడ బాలినేని గారు ఎక్కడా నుండి వచ్చారో అర్ధం కాలేదు నాకు. Sc అమ్మాయి గురించి మన కులం కి ఓటు వేయండి అని రెడ్డి సామాజిక వర్గం అయిన బాలినేని గారు ఎలా చెప్పగలరు. మీ వ్యతిరేకం ఎవరి మీద ఉంటే వాళ్లని నేరుగా అనుకోండి. మధ్యలో నన్ను ఎందుకు అడ్డు పెట్టుకోవటం.. ఎలక్షన్ రోజు ఇక్కడ జరిగిన ప్రతి విషయం స్థానిక MLA జనార్దన్ గారి దృష్టిలో పెట్టాను. ఇక్కడ అవి కూటమి దర్మం లో భాగం గా బహిర్గతం చేయలేను. అవి సరిదిద్దుకోవటం ఆయన బాధ్యత ఇంక.
రాష్ట్రము లో 11సీట్లు వచ్చినట్లే వైసీపీ ఒంగోలు లో కూడా 11సిట్లే వచ్చాయి. వైసీపీ నుండి ఒర్రు తున్న వాళ్ళు ఆ 11గండం ఎలా దాటాలో ఆలోచన చేయండి ముందు. నాకు ఈ ఓటమి అంత పెద్ద విషయం కాదు కానీ.. భర్త, కొడుకు సిఎం లు గా చేసిన విజయమ్మే ఓటమి చూసింది.పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అనామకురాలిని నేను. నా ఓటమి గురించి ఓ చంకలు గుడ్డుకోవటం ఆపేసి పార్టీ గెలుపు కోసం గుద్దుకోండి గ్రౌండ్ లో వైసీపీ క్యాడర్ అంతా.