KCR గారు తానే శాశ్వతంగా
అధికారంలో ఉంటానని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించలేదు
తను అధికారంలో ఉన్నా
అధికారంలో లేకున్నా...అంతిమంగా తెలంగాణా ప్రజలకు, తెలంగాణా రైతంగానికే ఉపయోగపడాలని
నిర్మించాడు
అధికారం కోసమే తప్పా
ప్రజల భాదలుపట్టించుకోని రేవంత్ రెడ్డికి ఎలా అర్ధమౌతుంది దాని విలువ 🤦🏼♂️
Bringing you the story of our Aadarsha Kutumbam ❤️
#AadarshaKutumbam Trailer:
https://t.co/vOibok943i
See you all in theatres on Oct 30th with your Aadarsha Kutumbam and friends!
#AK47
అమ్మ కదిలి వచ్చే ఈ నవరాత్రికి...
Let’s celebrate this Dussehra with #AmmaKadhiliVacche from #BharataVarsha
Full Lyrical Video Out Now!
- https://t.co/krqTucptjY
This one is going to be
ONE EPIC CONVERSATION ❤🔥
@annamalai_k Garu, @jsaideepak Garu, @TheDeverakonda Garu & @Rahul_Sankrityn Garu come together for a powerful conversation about India, our history and #Ranabaali.
Don't miss it! The FULL CONVERSATION drops TODAY at 4:05 PM 🔥
#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.
#NeverForget #RanabaaliOnOct16th
🚨 **URGENT: B+ BLOOD REQUIRED** 🩸
We urgently need *B+ (B Positive) blood*for a patient. If anyone has B+ blood group and is willing to donate, please contact immediately.
📍Location: [Yashodha / Somajiguda]
Contact:8328128878
🙏 Please share this message and save a life.
Pateint name: Bharath Kumar
Hospital: Apollo Hospital- film nagar
Blood type(required) any blood group platelets
Condition - dengue fever
Mobile number - 9553007136
Alternative Number
7207811655
Looking for blood immediately
Urgent required
Rt pls 🙏🏻
అవును.. తెలుగు ప్రేక్షకులు నిజంగా పిచ్చోళ్ళే
#Rajnikanth గొప్పవాడే, ఆయన సినిమాలను నేను కూడా ఎంజాయ్ చేస్తా. కానీ మనం వెర్రిగా అభిమానించడమే కానీ ఆయనకి మన తెలుగు వాళ్ళ మీద ప్రేమ ఉందా? గతంలో హుద్ హుద్ తుపాన్ అప్పుడు అనుకుంటా తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చి.. తాను చెన్నైకి వెళ్లి అన్ని చూసి విరాళం ప్రకటిస్తా అని చెప్పి.. తర్వాత ఒక 5 లక్షల ముష్టి పడేశాడు. మన దగ్గర్నుంచి వందల కోట్ల వసూళ్ళు పుచ్చుకుని ఇన్నేళ్లలో ఇదీ ఆయన తిరిగిచ్చింది.
పోయినేడాది ఈ #Superstar గారి #Coolie ని తమిళ ఆడియన్స్ మల్టీప్లెక్సులో 190 రేటుతో చూశారు. అదే సినిమాకు మనవాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన రేటు దాదాపు 400.
నెలన్నర ముందు #Yash కన్నడ సినిమా #Toxic ను కర్ణాటకలో నార్మల్ రేట్లతో చూశారు. కానీ ఈ డబ్బింగ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేట్లు పెంచి పడేశారు.
ఇప్పుడు #Jailer2 కి కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో మల్టీప్లెక్సుల్లో 200 లోపు రేటుతోనే చూడబోతున్నారు అక్కడి ఆడియన్స్. కానీ ఈ డబ్బింగ్ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ సింగిల్ స్క్రీన్లలో 50, మల్టీప్లెక్సుల్లో 75 రేటు ఎక్స్ట్రా రేటు పెట్టి 220, 275 రేట్లతో చూడాల్సి ఉంటుంది. ధర్మ ప్రభువులు తెలంగాణలో మాత్రం రేట్లు పెంచట్లేదట. ఆల్రెడీ ఇక్కడ మల్టీప్లెక్స్ రేటు 295 ఉంది కాబట్టి దయతలచి వదిలేసినట్లున్నారు.
ఒకపక్క దసరాకి రిలీజవుతున్న తెలుగు సినిమా #Ranabaali నార్మల్ రేట్లతో రిలీజ్ అవుతుంటే డబ్బింగ్ సినిమాను ఎక్కువ రేటు పెట్టి చూడాలా? ఇదెక్కడి విడ్డూరం?
తెలుగు సినిమాలకు రేట్లు పెంచారంటే కనీసం మన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల కోసం అనుకోవచ్చు. కానీ డబ్బింగ్ సినిమాలను ఫ్యాన్సీ రేటు పెట్టి కొనడం (#Jailer2 తెలుగు రైట్స్ ఇంకెవరో 30 కోట్లకు అడుగుతుంటే #Nagavamsi వారు 45 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి రైట్స్ తీసుకున్నారు అని టాక్) దాని మీద అదనపు రేట్లు వడ్డించడం.. ఇదెక్కడి న్యాయం? ఇలా అడిగిన సినిమాకల్లా రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాయసలు.
ఇక్కడే కాదు.. విదేశాల్లోనూ తెలుగు ప్రేక్షకులంటే సినిమా పిచ్చోళ్ళు కాబట్టి బాదేయడమే. యుఎస్‌లో పెద్ద పెద్ద హిందీ సినిమాలు 15-20 డాలర్ల రేటుతో రిలీజవుతాయి. కానీ తెలుగులో ఒక మోస్తరు సినిమాల రేటు కూడా 20 డాలర్లకు పైనే. పెద్ద సినిమాల ప్రిమియర్స్కైతే ఏకంగా 35-40 డాలర్ల మధ్య రేటు పెడుతుంటారు. ఇలా ఎక్కడ చూసినా దోపిడీనే.
తెలుగువాళ్లకు సినిమా అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే.. దాన్ని మరీ ఇంతలా క్యాష్ చేసుకోవడమా? సినిమా క్వాలిటీ కోసం కాకుండా టైంకి పూర్తి చేయలేక, అవసరం లేని హంగులు జోడించి, హీరోలకు అయినకాడికి పారితోషకాలు ఇచ్చి బడ్జెట్లు పెంచేయడం, బయ్యర్లకు భారీ రేట్లకు అమ్మడం.. మా సినిమా పిచ్చోళ్ళు ఎగబడి చూస్తారు అనే ధీమాతో డబ్బింగ్ సినిమాలను ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చి కొనడం.. రికవరీ కోసం రేట్లు పెంచి భారమంతా ప్రేక్షకుల మీద మోపడమా?
ఓవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని స్టేజ్‌ల మీద బాధ పడిపోతుంటారు. ఇంకోవైపేమో ఏ మాత్రం అవకాశం ఉన్నా రేట్లు పెంచుతారు. ఇదెక్కడి న్యాయం?
#Jailer2 సినిమాలో క్యామియోల కోసం కన్నడ నుంచి #ShivarajKumar, మలయాళం నుంచి #Mohanlal, హిందీ నుంచి #HrithikRoshan లను తీసుకొచ్చారు. కానీ తెలుగు నుంచి మాత్రం రెప్రజెంటేషన్ లేదు. ఈ పిచ్చిమారాజులది ఏముందిలే.. ఎలా ఉన్నా ఎగబడి చూస్తారులే అనే ధీమా కావచ్చు.
ఇదీ మన తెలుగు ప్రేక్షకుల వన్ సైడ్ లవ్ స్టోరీ.
"తెలుగు ప్రేక్షకులంత గొప్ప ఆడియన్స్ ప్రపంచంలో ఎక్కడా ఉండరు" అనే కిరీటం తొడిగేసి అందరూ చేసేది దోపిడీ మాత్రమే.
#StopLootingTeluguAudience
#SayNoToTicketHikes
Shri @naralokesh garu ,
Neither did my recent Press Meets refer about Andhra Pradesh nor a word about Telugu Desam party. I only spoke on corruption matters specifically related to CM Revanth.
Then why these abuse & calls ...
If they are linked to your Social Media Wing, kindly ask them to refrain .
Health care related jobs kavali ante
oka group create chesi daily jobs post chesta
Doctors
Nurse
Pharmacists
Administration
Dental
Medical Writing
Physiotherapist & Dietitian
All jobs related health care all over andhra pradesh/telangana
Interested candidates comment