Nenu Namminodu Goppodu @PawanKalyan
As a @PrabhasRaju fan ga nenu kalyan anna ni Lifelong Defend cheskunta 🫂🫠 Janala kosam personal life ni Odhilesukunna Goppa manishi🥹🤍
Frogs 🐸, Toygers 🐷… Aathu meeru chese aathii
Time will tell what we do🔥
Kaani okkadu ante okkadu kuda offline pokunda defend chestunnaru 🥺❤️🔥
Neeku nachindi cheyyi Kalyan anna… Memu unnam neeku, eppatiki nee thone ❤️🫂
@PawanKalyan
More Power to You Anna🙌🙌❤️
ఆయన వ్యక్తిగత జీవితం... ఆయన ఇష్టం, ఆయన నిర్ణయం.
ఆయన ప్రజా జీవితం... మా ఇష్టం, మా నమ్మకం. ❤️
ఆయన చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో అవసరం.
అలాంటి వ్యక్తి నాయకుడిగా దొరకడం నిజంగా మా అదృష్టం.
ఆయన బంధువులు, స్నేహితులు ఎవరైనా ఆయనకు దూరమైనా... మేము మాత్రం ఆయన వెంటే ఉంటాం.
ప్రతి పరిస్థితిలోనూ ఆయనకు అండగా నిలబడతాం. ఆయన నాయకత్వంపై నమ్మకంతో, ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం.
ఆయనకు మా మద్దతు ఒక పరిస్థితికి పరిమితం కాదు. అది మా నమ్మకం! ❤️🤝
@JanaSenaParty@PawanKalyan
His divorce doesn't erase the roads he built.
His divorce doesn't undo the lights he brought.
His divorce doesn't dry up the water that reached remote villages. His divorce doesn't erase the lives touched by his service.
#Pawankalyan
ప్రపంచానికి కనిపించేది నాయకుడి పోరాటం, ప్రజలకు కనిపించేది ఆయన అంకితభావం...
కానీ ఆ ప్రయాణంలో ఆయన వ్యక్తిగతంగా కోల్పోయే అనుబంధాలు, ఎదుర్కొనే మౌన వేదనలు మాత్రం ఎవరికీ కనిపించవు...!!🥺
24 hrs society party anukunta untav oka festival undadu oka family tour undadu sarigga valla tho lunch kuda cheyalevu @PawanKalyan
Ee life ki Cinema lu oo retired hero kada so #JanaSena ey dikku manaki