@LVReddy73
We are selected #tssp in 2022 police notification sir .We are more than 4725 number selected for tssp and taking opintment order from Telangana cm reventh Reddy sir along with civil and ar candidates sir but civil and ar candidates are in training from 21-02-24.
@KomatireddyKVR నమస్కారం సర్ మేము గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 14 నాడు appointment letter పొందినము మేము TSSP కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యం నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి దాదాపు రెండు సవత్సరాలు కావస్తుంది మయందు దయతలచి ట్రైనింగ్ కీ పంపగలరు
@seethakkaMLA నమస్కారం మేడం మేము గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 14 నాడు appointment letter పొందినము మేము TSSP కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యం నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి దాదాపు రెండు సవత్సరాలు కావస్తుంది దయతలచి మమ్మల్ని కూడా ట్రైనింగ్ కీ పంపించాల్సినదిగా
@revanth_anumula నమస్కారం సర్ మేము మీ చేతుల మీదుగా ఫిబ్రవరి 14 నాడు appointment letter పొందినము మేము TSSP కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యం నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది దయచేసి మమ్మల్ని కూడా ట్రైనింగ్ కీ పంపించండి సర్
TSSP కానిస్టేబుల్ అభ్యర్థులపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న తీవ్ర వివక్షను ఖండిస్తున్నాం:
AR/Civil తో పాటు ట్రైనింగుకు పిలవక పోవడం వల్ల మూడు సం.లు శ్రమించి అప్పుల పాలై TSSP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,010 మంది అభ్యర్థులు తీవ్ర అయోమయానికి, నిరాశకు గురవుతున్నారు.
ఒకే నోటిఫికేషన్ ద్వారా సివిల్, AR,TSSP కానిస్టేబుల్ గా ఎంపికైతే, ప్రభుత్వం కేవలం సివిల్, AR కానిస్టేబుల్స్ కు ట్రైనింగ్ ను ఇస్తూ..TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వివక్ష చూపడమే!
దీంతో TSSP కి ఎంపికైన కానిస్టేబుల్స్ రెండు సంవత్సరాలు తమ సర్వీసును కోల్పోతారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? వీరి సర్వీసును ప్రభుత్వం సివిల్, AR, కానిస్టేబుల్స్ తో కౌంట్ చేస్తారా? వీరికి నేటి నుండే స్టైపెండు/జీతం ఇస్తారా? ఈ నష్టానికి బాధ్యులు ఎవరు?
ముమ్మాటికి ప్రభుత్వానిదే!
పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు సరిపడా లేవన్న కారణంతో TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే! ప్రభుత్వం ట్రైనింగ్ అకాడమీలు సిద్ధం చేసుకోకుండా రిజల్ట్ ఇవ్వడం ఎవరి ప్రయోజాల కోసం? ఎన్నికల హంగు ఆర్భాటాలకేనా? రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉంది అన్న సాకుతో రెండు సంవత్సరాలు నిరుద్యోగుల నోటిలో మట్టి కొట్టే కుట్ర జరుగుతున్నది.
ముఖ్యమంత్రి @revanth_anumula తక్షణమే స్పందించి రాష్ట్రంలో ఉన్న CRPF,CISF, SPF, లేదా ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ అకాడమీలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వం MoU కుదుర్చుకొని TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థులకు కూడా Civil / AR లాగా సకాలంలో ట్రైనింగ్ ఇవ్వాలి.
ఒకే నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వాలని #BSP డిమాండ్ చేస్తుంది.
@TelanganaCMO@TelanganaDGP@TelanganaCS
@KTRTRS
నిరుద్యోగుల నుండి విన్నపం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇసారి కూడా ఏజ్ రిలాక్సేషన్ అదనంగా 3 సంవస్సరాలు ఇవ్వలని కోరుతున్నాం
@trsharish
నిరుద్యోగుల నుండి విన్నపం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇసారి కూడా ఏజ్ రిలాక్సేషన్ అదనంగా 3 సంవస్సరాలు ఇవ్వలని కోరుతున్నాం
@mahmoodalitrs
నిరుద్యోగుల నుండి విన్నపం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇసారి కూడా ఏజ్ రిలాక్సేషన్ అదనంగా 3 సంవస్సరాలు ఇవ్వలని కోరుతున్నాం
@mahmoodalitrs Home minister sir the police aspirents expected additional 3 years of relaxation as like the last time notification we are expected these time also demanded that please give the chance to unemloyed youth