@ganeshbandla@PawanKalyan పనికిమాలి యదవలకి ఏం తెలుస్తుంది అన్న.... ఆయన స్థాయి ఆయన గొప్పతనం, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన సేవలను ఎవరు గుర్తించలేని ఎదవలు.... ఈ కాలంలో వంద రూపాయల ఇవ్వాలంటేనే ఏదో ఆలోచిస్తారు అలాంటిది కొన్ని కోట్లు ఇచ్చాడు మూడో కంటికి తెలియకుండా.... పవన్ కళ్యాణ్ గారు...మరో యుగపురుషుడు అన్న...
@RGVzoomin అందరూ ఇచ్చిన రిప్లై ఒకే కానీ.... నీవు ట్వీట్ చేస్తేనే ...... ప్రతివత పరవన్నం వండితే తెల్లరులు చల్లగా అవలేదు అంట.....నీ కబుర్లు ఒక అప్పుడు సినీ జీవితం ఇచ్చాడు అని సపోర్ట్ చేస్తున్నావు...నీవు ఎన్ని సార్లు ఎంతో నిజాయతీ కలిగిన హీరోస్ వాళ్ళ ఇంటిలో పర్సనల్ విషయాలు చెత్తగా మాటలు ఆడావు.
గన్నులు కంటే శక్తివంతమైన కన్నులు ఆయన సొంతం.....
ఆయన సేవ గుణానికి,ఆయనపై మా అభిమానికి లేదు అంతం......
భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఆయన కీర్తి అనంతం....
💐🎂పుట్టినరోజు శుభాకాంక్షలు మెగస్టార్ పద్మభూషణ్ డా..చిరంజీవి అన్నయ్య
#HBD MEGASTAR CHIRANJEEVI
టాలీవుడ్ శిఖరం.... కష్టానికి ప్రతి రూపం..... వెలకట్టలేని వస్తువు..... పట్టుకో లేనంత మహాసముద్రం..... ఆయన బాటలో ఎన్నో వృక్షాలు...... అభిమానులకు ఆయన ఆంజనేయుడు..... మన మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂💐🎉