SUMA KANAKALA: Undisputed Anchor of TELUGU CINEMA @ItsSumaKanakala
జనరేషన్ లు మారే కొద్ది .. ప్రతీ జనరేషన్ లో
No 1 హీరో లు వచ్చారు
No 1 డైరెక్టర్ లు వచ్చారు
No 1 హీరోయిన్ లు వచ్చారు
No 1 నిర్మాతలు వచ్చారు..
కాని యాంకర్ ను మించిన యాంకర్ రాలేదు.
సుమ నే.. No 1.. అన్ని జనరేషన్ ల కి..
ఈరోజు #Theparadise ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ గారు చేసిన సందడి, యాంకరింగ్.. 👌💥
ఈవెంట్ ను Next లెవెల్ లో హైప్ చేశారు.. గ్రాండ్ సక్సెస్ అయింది..
#Suma #సుమ #Sumakanakala
ఎలక్షన్స్ కి కరెక్ట్ గా రెండేళ్ల ముందు పార్టీ పెట్టాడు
మనకి శక్తి లేదు,మనకి సంస్థాగతం లేదు, DMK ఇచ్చినవి తీసుకుందాం, ADMK ఇచ్చినవి తీసుకుందాం లాంటివి చెప్పలేదు
ఒంటరిగా బరిలోకి దిగి నిలబడ్డ రెండు స్థానాల్లో సైతం గెలిచాడు CM సీటే కొట్టాడు 💥💥💥
Speech ఇవ్వటం లో, ఆ స్పీచ్ సామాన్యుడికి కూడా అర్థం అయ్యేలా ఇవ్వటం లో.. పేపర్ చూడకుండా స్పీచ్ అదిరిపోయేలా ఇవ్వటం లో.. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి తర్వాతే...
4th SUNDAY: AP/TG : 1 Cr + share movies :
#Baahubali#Baahubali2#RRRMovie#Devara#Kalki#Pushpa2#HanuMan#Irumudi
ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన సినిమా దేవర.
తెలుగు చలన చిత్ర చరిత్ర లో .. అదిరిపోయే సెలబ్రేషన్, క్రేజ్ తో విడుదలై.. నెవెర్ బిఫోర్ రేంజ్ లో సెన్సేషన్ ఓపెనింగ్స్ సాధించి, నైట్ షోస్ కే నెగటివ్ టాక్ తో స్టార్ట్ అయి.. డే 1 మార్నింగ్ #DisasterDevara అని ట్రెండ్ చేసినారు.. అయినా కూడా బొమ్మ రోజు రోజు కి ప్రజాదరణ పొందింది. నెగటివ్ టాక్ తో బొమ్మ ను బ్లాక్బస్టర్ చేసిన వాడే నిజమైన స్టార్.. అందుకే NTR స్పెషల్. అందుకే NTR ను No 1 star గా అందరూ పిలుచుకుంటారు.
1991: Telugu son PV Narasimha Rao Garu launched the economic reforms that opened India to the world and changed its destiny.
Yet when this Telugu titan died, YSR’s feudal arrogance dragged his last rites to Hyderabad and left a former PM’s dignity to rot alongside stray dogs.
That cruelty exposes YSR : a fake image built over the blood of innocents.
Telugus forgive. We don’t forget.
History remembers..! #YSRCPNevergain
Happy Birthday, dear @MokshNandamuri! 🤗
Wishing you a wonderful year ahead filled with happiness, success, and many more beautiful moments.
Lots of love and best wishes always! ❤️
#HBDNandamuriMokshagna
నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సదర్భంగా స్మరించుకుంటూ 🙏
జోహార్ హరన్న..
#JoharHaranna#HarannaJayanthi
Paying my tribute to Nandamuri Harikrishna garu on his birth anniversary. 🙏🏻
Remembering him with love, respect, and so many cherished memories from the time of #Pataas.
Starting today, flying international from India will be more seamless!
Kudos to the Bureau of Immigration for digitizing the process by doing away with the mandatory stamping of boarding passes for international departures.
Now, we just need to present e-boarding pass on our mobile phones and fly!
Also, saving paper used for 1.2 lakh+ international boarding passes everyday!
నిజాయితీగా, అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తికి కృత్రిమమైన PR అవసరం లేదు. వారు చేసిన పనులే వారికి అతిపెద్ద ప్రచారం. చివరికి దేవుడు, ప్రజలే వారికి నిజమైన PR అవుతారు.
అది #NTR అయినా, బాలకృష్ణ అయినా, తమ వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించారు, నిర్వర్తిస్తున్నారు. వారి నిజమైన సేవను తక్కువ చేసి చూపినా, విస్మరించినా, ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతిపాలు చేయాలని ప్రయత్నించినా—వారి వల్ల ప్రయోజనం పొందిన ప్రజలే చివరకు ముందుకొచ్చి మాట్లాడతారు. వారి గొంతు ఏ PR ప్రచారానికన్నా బలంగా వినిపిస్తుంది.
నిజమైన సేవకు ప్రచారం అవసరం లేదు—అది తన వారసత్వాన్ని తానే నిర్మించుకుంటుంది.
కనకదుర్గ గుడి చైర్మన్ పదవి నేను ఇప్పించటం ఏంటి, ఆ తల్లి దాయుండి వెళ్ళవు- నందమూరి బాలకృష్ణ !!
Credit తీసుకొని Thank you చెప్పించుకునే నాయకులేమో వాళ్ళకి. . . పాపపుణ్యాలు పూర్వజన్మసుకృతాలు అనుకునే నాయకుడేమో మాకు 🤦♂️
What is the @naralokesh Anna
Telugu Cinemas Released with non hike
But Kannada Cinema released with ticket hike
This is not at all Good for Cinema Lovers
Plz look into this once
AP/TG #Toxic bookings are now open with hiked ticket prices.
First 10 Days Ticket Hike:
Single Screens – ₹227/-
Multiplexes – ₹395/-
#ToxicTheMovie#Yash
#DontTroubleTheTrouble teaser is breezy and full of heart. Fahadh sir is phenomenal and cute little Ssara is CUTEEE!
@ShashankYeleti, I know how much you’ve been waiting for this moment over the years… your passion and patience is now getting paid off thammudu..
@ssk1122, congratulations on your first film as the producer naana… From all the times we’ve spoken and seen you grow, this is special. Your vision and dedication will shine through in this one.
Go kill it my boys! ❤️
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏