@officialepfo
We are unable to access the EPFO IWU CoC portal (https://t.co/QWqJ3ux2nv). The website is either not loading or is inaccessible, preventing us from applying for and processing Certificates of Coverage (CoC).
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా అనిపించింది. అమ్మవారి ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆత్మీయంగా ముచ్చటించడం సంతోషంగా ఉంది.
ఆలయ అర్చకులు, అధికారులు మరియు పాలక మండలి సభ్యులు అందించిన సత్కారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@RailwaySeva We are traveling from Chennai to Annavaram. The S5 coach will function similarly to a general coach and a full public. Unreserved people also came and sit on the reservation coach. Also, the woman is unable to use the restroom. PNR Number:4656688661
@RailwaySeva@drmvijayawada And also we need to arrive at annavaram but not https://t.co/ZEla3L07cG.arruve due to.high rush and we arrived at next station.