నా లోకం కవితలతో నిండిన అవలోకనం
అవలోకనం లో కవితలతో అడగటం
కవితలతో ప్రేమని వ్యక్త పరచడం
కవిత్వం తో బాధని పంచుదకోవడం
ఏదైనా కవిత్వంతో తీస్కొరావడమే నా భావం✍️
@BSNLCorporate@BSNL_INDIA My BSNL 4G SIM has been active for ~15 years. International Roaming worked in the USA since 2022, but for the past year it shows “No Service,” and I cannot receive OTPs/SMS. Please urgently check and re-provision my USA roaming/network registration.
#WATCH | United States: Ten thousand people gathered at Allen East Center in Texas, to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima. This event was organised by Yoga Sangeeta and SGS Geeta Foundation as Bhagavad Gita Parayan Yagya.
(Source: Avadhoota Datta Peetham Ashram, Mysuru)
@PinkCancerian Recent times lo vachina movies lo naku Personal ga nachina family entertainer...nakite movie manchi experience ichindi cool movie. Mainly Santosh Shobhan acting Nachindi. Ika Malavika Nair's chrctr simply superb. Oka Adapilla intlo enta imp oh tana character lo chupicharu.
తరిగిపోని ధాన్యరాశులతో
తరలివచ్చే సిరిసంపదలతో
తిరుగులేని అనుబంధాల అల్లికలతో
మీ జీవితం ఎప్పుడు దినదినాభి వృద్ధి చెందాలని కోరుతూ,సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ,సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో. ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ ||
ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు అనుకున్న
కార్యాలన్ని దిగ్విజయంగా నెరవేరాలని,
ఏళ్ల వేళలా మీకు ఆయురారోగ్యాలుని ఇవ్వాలని
మనస్ఫూర్తిగా ఆశిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
విజయదశమి శుభాకాంక్షలు 🙏
ఏడు అడుగులతో మొదలైన ప్రయా ణం
అగ్ని సాక్షిగా చేసిన ప్రదక్షిణం
ఒకరికి ఒకరుగా నిలిచిన దాంపత్యం
వీరిరువురికి జరిగిన కళ్యాణం
ఆలుమగల అనుబంధానికి ఆదర్శం
లోక కళ్యాణానికి నిదర్శనం
చూడ చక్కని వైభోగం
రామాయణంలోని ఘట్టం
సీతారాముల కళ్యాణం
అందరికీ
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 4/4
చూడ చక్కని వైభోగం
రామాయణంలోని ఘట్టం
సీతారాముల కళ్యాణం
ఝల్లుమన్న హృదయం
శివుడు విల్లు విరిగిన క్షణం
పతిత పావని కనులలో ఆనందం
రామయ్యని చూసిన ఆ తరుణం
విశ్వామిత్రుల వారు నిర్ణయించిన సుముహూర్తం
మిథిలా నగరాన అంగరంగముగా జరిగిన వైభోగం (1/4)
#HappySriRamaNavami#Ramanavami2022
షడ్రుచుల సమ్మేళనంలా
కష్ట సుఖాలను ఆస్వాదిద్దాం
రెట్టింపు ఉత్సాహంతో
జీవితాన్ని ముందుకు
సాగుదాం.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
శుభకృత్ నామ సంవత్సర ఉగాది
శుభాకంక్షలు
సర్వే జనా: సుఖినో భవంతు
*సత్య*✍️
శుభకృత్ నామ సంవత్సరం
అందరికీ కలగాలి ఆనందం
అవని హర్షించేలా
అధిక రాబడి వొచ్చేలా
జరగాలి వ్యవసాయం
ఆర్థిక వృద్ధి పెరిగేలా
సామాన్యుడి కడుపు
నిండేలా ఉండాలి వ్యాపారం
విజ్ఞానం కూడిన విద్యతో
నైపుణ్యం నేర్పించేందుకు
జరగాలి మెరుగైన ప్రోత్సాహం(1/3)
ధరణి పులకించేలా పచ్చని
ప్రకృతిని పెంపొందించడానికి
సాగాలి విశేష సాకారం.
విశ్వమంతా శాంతి చేకూరాలని
ప్రతి నిత్యం ఆశిద్దాం
షడ్రుచుల సమ్మేళనంలా
కష్ట సుఖాలను ఆస్వాదిద్దాం
రెట్టింపు ఉత్సాహంతో
జీవితాన్ని ముందుకు
సాగుదాం.(2/3)