@TairaCapeta9@moonriveruwu The argument is that his independent political identity is getting diluted in alliance politics. Many backed Pawan Kalyan as an alternative force, not as a junior partner.
ఆరోగ్యశ్రీ గోవిందా
అమ్మ ఒడి గోవిందా
రైతు భరోసా గోవిందా
ఉచిత సిలిండర్ గోవిందా
ఉచిత ఇసుక గోవిందా
ఉచిత బస్సు గోవిందా
20 లక్షల ఉద్యోగాలు గోవిందా
నిరుద్యోగ భృతి గోవిందా
వాలంటీర్ వ్యవస్థ గోవిందా
కాపు నేస్తం నేతన్న నేస్తం మత్స్యకార భరోసా
గోవిందా
#1YearForCBNBackStabbing