ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు, మాదిగ జాతి ముద్దు బిడ్డ పద్మశ్రీ మందా క్రిష్ణ మాదిగ గారిని ఈ రోజు హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్న సంకల్పంతో కేశినేని శివనాథ్ గారు, NIRD లో ట్రైనింగ్ పొందిన వారు ఉత్పత్తులను తయారు చేసుకోవడం కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయటానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మి గారితో కలిసి పరిశీలించాను.
ముస్లిం సోదర, సోదరీమణులకు
ఈద్ ముబారక్ శుభాకాంక్షలు, పవిత్ర రంజాన్ ప్రార్థనలో పాల్గొని గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాద్ గారు ఎంపీలాడ్స్ నుంచి విడుదల చేసిన 18.69 లక్షలు ప్రకటించిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసిన సందర్భంగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు గౌరవంగా ఉంది.
ఉగాది పండగ పర్వదినాన, రోలుపడి గ్రామంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ & ఆయుష్ హాస్పటల్ వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించబడుతున్న వాటర్ ప్లాంట్ పనులను గ్రామ కుటుంబ సభ్యులతో,కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షించడం జరిగినది.
ముఖ్యమంత్రి సహాయనిధి
గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు
మంజూరు చేసిన CMRF చెక్కులను ఈరోజు గంపలగూడెం మండలంలో పెద్ద కొమెర, మేడూరు, ఆర్లపాడు, నెమలి, కనుమూరు గ్రామాల్లో సుమారు 3,06,149/- రూపాయలు
గౌరవ పార్లమెంటు సభ్యులు
కేశినేని శివనాద్ గారి సహకారంతో పంపిణీ చేయడం జరిగినది.
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే ఆవు నెయ్యి కల్తీకి పాల్పడి మహాపాపానికి ఒడిగట్టిన వైకాపా, ఇప్పుడు పాత వార్తలు, పాత వీడియోలతో హైందవ జాతిని తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు గో స్మగ్లర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్నారనే పాత వీడియోను,
కుట్రపూరితంగా జగన్ వేయించిన పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్ డేటా సెంటర్కు ప్రోత్సాహకాలు ఇవ్వొద్దంటూ వైసీపీ ఎంపీ వేసిన పిటిషన్పై వైసీపీకి హైకోర్టు గడ్డి పెట్టింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు
#AntiDevelopmentJagan#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులకు, ఈ కల్తీ ద్రోహులు, కల్తీ ప్రసాదం పెట్టారు.
ఆ పాపాత్ములు చేసిన పాపాన్ని, ఆ స్వామి వారు స్వీకరించి, భక్తులకు ఎలాంటి హాని కాకుండా చూసుకున్నారు. ఇంత జరిగినా ప్రాయిశ్చిత్తం లేదు.
- శ్రీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి
#TirumalaLaddooKalteeNi
*కౌన్సిల్ లో వైకాపా ఎమ్మెల్సీల మహాపరాధం*
హిందువులు కలియుగ దైవం గా భావించే వెంకటేశ్వర స్వామి ఫొటోలు చెప్పులు, బూట్లు వేసుకొని మండలిలో ప్రదర్శించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా మండలి సభ్యులు.
*రాయలసీమ గ్లోబల్ హర్టీకల్చర్ హబ్ – రూ.30 వేల కోట్లు బడ్జెట్*
ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హర్టీకల్చర్ హబ్ గా మార్చేందుకు రూ.30,000 కోట్ల ప్రాజెక్టులను చేపట్టనుంది ప్రభుత్వం.
#SwarnaAndhraBudget2026#IdhiManchiPrabhutvam#AndhraPradesh
*అమరావతి*
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతిలో మొత్తం ₹57,868 కోట్ల విలువైన 97 అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం మంజూరు చేయబడింది. అంతేకాదు అమరావతిలో ప్రత్యేక
#SwarnaAndhraBudget2026#IdhiManchiPrabhutvam#AndhraPradesh
గిరిజన అభివృద్ధికి, సంక్షేమానికి అంకితభావంతో కృషిచేస్తోంది కూటమి ప్రభుత్వం. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఎస్టీ సంక్షేమానికి రూ.9,190 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి వారి పై ఆర్థిక భారం పడకుండా అద
#SwarnaAndhraBudget2026#IdhiManchiPrabhutvam#AndhraPradesh
ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఆటో డ్రైవర్ల సేవలో వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి అదనంగా రూ.50,000 ఇస్తోంది.
#SwarnaAndhraBudget2026#IdhiManchiPrabhutvam#AndhraPradesh
మైనార్టీలకు నిండు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం 2025-26లో మైనార్టీ సంక్షేమానికి రూ.3,766 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా 2026-27 బడ్జెట్లో రూ.6,090 కోట్లు కేటాయించింది.
#SwarnaAndhraBudget2026#IdhiManchiPrabhutvam
పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ నారాయణ గార్ల సపోర్ట్ తో తిరువూరు పట్టణ పరిధిలో 2.5 కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్ల శంకుస్థాపనలు
నిర్వహించటం జరిగినది.
ఈ కార్యక్రమం లో
కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు