రాజమౌళి ఎంతో secrecy maintain చేస్తున్నా… @VaranasiMovie నుంచి ఏమాత్రం సందర్భం లేకుండా స్వయంగా రాజమౌళి తండ్రే పెద్ద లీక్ ఇచ్చేశారు.
“రాముడికి, కుంభకర్ణుడికి యుద్ధం” అంటూ ఒక్క లైన్తో డిస్కషన్ స్టార్ట్ చేశారు.
ఇదే scoop ఏ మీడియా అయినా వేసి ఉంటే… ఇక్కడ moral lectures, ethics classes మామూలుగా ఉండేవి కావు.
#JustSaying
#PawanKalyan's interesting comments about Tamil Nadu CM #Vijay:
“In Tamil politics, They won so comfortably that it even makes me feel jealous.
He became Chief Minister with cutouts and holograms everywhere.
Even after travelling for 15 years, I did not get to see such a victory."