भारत की तेल ख़रीद पर अब अमेरिकी निगरानी क्यों होगी?
भारत किससे तेल खरीदेगा, किससे नहीं - यह हमारी ज़रूरतें तय करेंगी या अमेरिका की मर्ज़ी?
भारत को मुनाफे का व्यापार करने पर रोक लगाने की हिम्मत अमेरिका को किसने दी?
प्रधानमंत्री जी, भारत का हित और स्वाभिमान बेचते वक़्त ज़रा भी शर्म नहीं आई?
ASHWINI VAISHNAW : Rahul Gandhi is putting baseless allegations in Parliament
*Rahul Gandhi came*
Rahul Gandhi : Come, we will discuss it together and authenticate ☠️
*Ashwini Vaishnaw ran away* 😂
This is the most savage video 🍿🔥
2014: Give me 60 months.
2016: Give me only 50 days.
2023: Give me just 5 years.
2025: Give me time until 2035.
2026: Now my target is 2047.
What will be next, Modi ji?
వాహ్ అన్నా వాహ్.. మన దేశ రాజకీయాలు..
సార్ మన దేశ ప్రధాని.. విశ్వ గురువు అని డబ్బా కొట్టించుకుంటాడు..
కానీ సార్ ఇప్పటికి కూడా నెహ్రు గాంధీ ఇందిరా గాంధీ పటేల్ ల గురించే మాట్లాడుతాడుగాని, తాను ఏం సాధించాడో, ఏం చేసాడో, చేస్తున్నాడో చెప్పడు..
తాజాగా పార్లమెంట్లో సార్ మాట్లాడిన ఈ స్పీచ్ చూస్తే అసలు ఇలాంటి వాణ్ని ఎలా ఎన్నుకున్నార్రా బాబు జనం అని అనిపించక మానదు..
అప్పట్లో ఇందిరాగాంధీని ఒక జర్నలిస్ట్ మీ ముందున్న పెద్ద సమస్య ఏంటి అని అడిగితె దానికి తాను, " ఇదే ప్రశ్న మా నాన్న ని అడిగితే అప్పుడు ఆయ�� నా ముందు ఉన్న ౩౦ కోట్ల మంది ప్రజలు అని సమాధానం చెప్పాడు, నేను కూడా అదే చెప్తా, నా ముందున్న 55 కోట్ల మంది ప్రజలు" అని చెప్పింది అని, ఇదీ వాళ్ళ తెలివి అని, అసలు మన ముందున్న ప్రజలు మనకు సమస్య ఎలా అవుతారు, అలా ఎలా చెప్పాలనిపించింది అని మన విశ్వగురువు గారు 56 ఇంచుల ఛాతీ విరుచుకొని అడిగారు..
సార్ కి తెలియని విషయం ఏంటంటే ఆ సమాధానం వెనుక ఉన్న అసలు అర్థం..
దేశంలో ప్రతి వర్గానికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది..
పిల్లలకు, పురుషులకు, మహిళలకు, వృద్దులకు, వ్యాపారస్తులకు, డాక్టర్లకు, లాయర్లకు, ఇంజినీర్లకు, టీచర్లకు, లెక్చరర్లకు, పోలీసులకు, జైల్లో ఉన్న ఖైదీలకు, రోగులకు, భక్తులకు, సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ప్రయివేట్ ఉద్యోగస్తులకు, అణగారిన వర్గాలకు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది.. ఎలాంటి సమస్య లేని మనిష�� అనేవాడు ఈ ప్రపంచం మొత్తం మీద భూతద్దం పెట్టి వెతికినా దొరకడు..
కాబట్టి అప్పటి తన జవాబుకి అర్థం ఏంటంటే, ఇలా అందరిని ఉటంకించి పెద్దగా చెప్పే బదులు, 30 కోట్ల మంది ప్రజలు అని నెహ్రు, 55 కోట్ల మంది ప్రజలు అని ఇందిరా గాంధీ చెప్పి ఉంటారు, దాన్నే తెలివి అంటారు, నేర్పరి తనం అంటారు..
మరి మన సార్ కి అవి లేవు కదా, సార్ కి ఉన్నదల్లా జనాన్ని ఎలా రెచ్చగొట్టాలి, ఎలా విడదీయాలి, ఎలా విద్వేషాలు రగిలించాలి అన్న తెలివితేటలే కదా, అందుకే వాళ్ళు మాట్లాడింది సార్ ఇలా నాలుక మడత పెట్టి తిప్పి, వాళ్ళని తప్పుగా చిత్రీకరిస్తూ తనని గొప్పోడిగా చూపెట్టుకోవడానికి చెప్పిన సొల్లు ముచ్చట్లు ఇవి.. ఇలాంటి వాడికి మన దేశంలో అత్యధిక మంది మేధావులు ఆహా ఓహో అని వంత పాడడం..
ఇలాంటి రాజకీయ నాయకులతోనా మనం చైనా అమెరికాలతో పోటీ పడి ఆర్థికంగా వాళ్లకన్నా బలంగా నిలబడగలిగేది..?
ఎప్పుడో చనిపోయిన నెహ్రూ ఇందిరాగాంధీల గురించి మాట్లాడి నువ్ పీకేది ఏముంది బై నాకర్థం కాదు..
అట్లనుకుంటే 2014 కు ముందు అందరూ ప్రధాన మంత్రులు కలిసి చేసిన అప్పుకన్నా 2014 తర్వాత నువ్ చేసిన అప్పే ఎక్కువ.. అది నీ ఘనత.. మరి నువ్వేదో సొక్కం పూసవి అయినట్లు ఇంకా వాళ్ల గురించి ఏడుస్తావేంది తాతా..??
వాళ్ళు ఏం ఈకలేదు అనే కదా మూడు సార్లు నిన్ను నమ్మి PM ని చేసింది, దానికి నువ్వేం చేస్తున్నావో చెప్పక ���లా చిల్లరగా తెలివితక్కువోని లెక్క మాట్లాడడానికి కొంచెమైనా ఉండాలి కదా..
ఇలాంటి మూర్ఖుల ట్రాప్ లో పడి, అలాంటి విద్వేషపు రాజకీయ నాయకులను, రాజకీయాలను ప్రోత్సహిస్తున్నంత కాలం, మనల్ని మన దేశాన్ని ఎవ్వడూ బాగు చెయ్యలేడు..🤦♂️😤
In 1999, Buffett explained why most people never get rich.
He proves you are walking around with a $500,000 asset right now.
Save this rare footage of this before you lose it.
BJP supporter : India's GDP is growing
JOURNALIST : Okay, tell me full form of GDP
BJP supporter : I can tell it
JOURNALIST : You are searching on phone 😂
Why all sanghis are like this? 😭😭😭
🚨 Dr Manmohan Singh was 89 years old and unwell suffering health issues three yrs ago
He still published video that India's foreign policy is turning as failure under BJP govt
"The diplomacy is not about just hugging leaders"
Modi should learn from him 😭
- Bro became World's top Mathematician
- authored over 70 mathematics textbook
- known as Pillar of Education of India
- provide free education to poor students
Got only 15k votes in Bihar election 😭
Reason why India will not become like China
PYTHON is difficult to learn, but not anymore!
Introducing "The Ultimate Python ebook "PDF.
You will get:
• 74+ pages cheatsheet
• Save 100+ hours on research
And for 48 hrs, it's 100% FREE!
To get it, just:
1. Like & RT
2. Reply "Python"
Tomorrow in #Vizag, I’ll be laying the foundation for Sify Technologies’ 550 MW Data Center, a transformative investment that will power India’s digital future from our coast. This landmark project will bring cutting-edge infrastructure, thousands of jobs, and global tech partnerships. This will putting AP firmly on the digital innovation map.
@sifytech