అలుపెరుగని పోరాటాల ప్రతిరూపం,
"తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో" అంటూ సావునోటి దాకా వెళ్లి, ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణను సాధించిన కేసీఆర్ గారి అకుంఠిత దీక్షకు, అమరవీరుల త్యాగాలకు వందనం🙏
నా తెలంగాణ ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు🩷✊
#TelanganaFormationDay
Happy Birthday to our honourable Prime Minister Shri @narendramodi Ji. May you always be blessed with good health, happiness and continue inspiring us all with your leadership. 🇮🇳