సింగరేణిలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టి ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే @balkasumantrs పై అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించిన కాంగ్రెస్ సర్కార్
ఇవ్వాళ స్వయంగా బాల్క సుమన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
న్యాయం గెలిచింది..
ధ���్మం నిలిచింది.
కాంగ్రెస్ సర్కార్ బనాయించిన అక్రమ కేసులో
అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న
మాజీ ఎమ్మెల్యే @balkasumantrs కు బెయిల్ మంజూరు
రేపు ఆదిలాబాద్ జైలు నుండి విడుదల కానున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.
రేవంత్..
నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా
భయపడేది లేదు.
చట్టాన్ని అతిక్రమించి
బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ
నిర్బంధిస్తున్న పోలీస్ అధికారులను
ఎంతటివారైనా సరే వదిలిపెట్టేది లేదు..
వడ్డీతో సహా చెల్లిస్తాం!
BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇవాళ దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మంచిర్యా��� జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు తెరలేపారు.
BRS స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ సీఎం రేవంత్, మంత్రి వివేక్ కలిసి ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వ���నికి బుద్దిరాలేదు.
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు కూడా తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
అక్రమ కేసులో అరెస్టు చేసిన @balkasumantrs ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తోంది.
ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ BRS అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికి వడ్డీతోసహా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది.
జై తెలంగాణ✊
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల మధ్య.. ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తది, అది బంగారు తెలంగాణగా మారుతదని నమ్మిండు.
ఉక్కు సంకల్పం కలిగిన ఆ ఒక్కడే.. కేసీఆర్! ఉద్యమాల తెలంగాణను పదేళ్లలోనే ఉజ్వల తెలంగాణగా మార్చి, దేశానికే తలమానికంగా నిలిపిన ధీరుడు కేసీఆర్!
#HappyBirthdayKCR
మంత���రి వివేక్ వెంకటస్వామి ఇలాకాలో ఎగిరిన గులాబీ జెండా
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా రెపరెపలు! మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన క్యాతనపల్లి ఓటర్లు.
కాంగ్రెసోళ్లకు పాలన చేతగాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేక పోయింది.
కాంగ్రెస్ నాయకుల అవినీతిని బయట పెడుతుంటే, రోజుకో నోటీసును మా బీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నారు.
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
రహమత్ నగర్ డివిజన్ లో నాయి బ్రాహ్మణ సోదరుడు రాజుతో మాట- ముచ్చట కార్యక్రమంలో భాగంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు
#JubileeHillsWithBRS@BRSparty@balkasumantrs
చెన్���ూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ & మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ అహ్మద్ జుల్ఫికర్ గారు మృతి చెందడంతో వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి
వారి కుమారుడు జలాల్ మరియు కుటుంబసభ్యులను పరామర్శించిన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే @balkasumantrs గారు
@BRSparty
చెన్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ & మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ అహ్మద్ జుల్ఫికర్ గారు మృతి చెందడంతో వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి
వారి కుమారుడు జలాల్ మరియు కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.
ఈరోజు మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్లో చెన్నూరు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థ�� ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా పనిచేసుకోవాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి, ఏ అంశాలు ప్రజల్లో చర్చ పెట్టాలి అనే విషయాలు చర్చించి, నాయకులను, కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేసే కార్యచరణ తీసుకోవడం జరిగింది.
ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థ సారధి రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గార్లతో కలిసి నివాళులు అర్పించడం జరిగింది.
'బనకచర్ల లింక్ ప్రాజెక్ట్' ను రద్దు చేయాలని గోదావరి నదిపైన తెలంగాణ హక్కులు కాపాడాలని ,తెలంగాణ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలని బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో
మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
మంచిర్యాల జిల్లా-ఆసిఫాద్ జిల్లాల విద్యార్థి సదస్సులో పాల్గొన్న @balkasumantrs@BRSparty
'బనకచర్ల లింక్ ప్రాజెక్ట్' ను రద్దు చేయాలని గోదావరి నదిపైన తెలంగాణ హ���్కులు కాపాడాలని ,తెలంగాణ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలని బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో
మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
మంచిర్యాల జిల్లా-ఆసిఫాద్ జిల్లాల విద్యార్థి సదస్సులో పాల్గొన్న @balkasumantrs @BRSparty