@SunielKarumuri never used his father's @karumurionline identity,he grew up on his own,he worked hard and competed from #EluruParliament.Shortly within no time @SunielKarumuri taking oath as #EluruMP,with @ysjagan both work together for development of the state.All the best anna.
ప్రజలకు ఇచ్చే నిజమైన భరోసా సకలంలో వైద్యం అందించడం.అందులో @ysjagan గారు సఫలం అయ్యారు.ఈరోజు ఒక పెద్దాయన LowB.P వచ్చి పడిపోయిన సంఘటన అత్తిలిలోచోటు చేసుకుంది.మామంత్రి @karumurionline గారి చొరవతో #108అంబులెన్సు కాల్ చేసినా 5నిముషాలలోనే వచ్చి,సమీప తణుకుగవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు
గతప్రభుత్వాలల్లోప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులసంఖ్య సింగల్ డిజిట్ కే పరిమితం అయ్యేవి.కానీ మన @ysjagan గారి హయాంలో రాష్ట్రంలో,@karumurionline గారిసారధ్యంలో #తణుకునియోజక��ర్గం లో నాడు-నేడుద్వారాపాఠశాలలు సరికొత్తరంగులుదిద్దుకున్నాయ్. దానికిసాక్ష్యంనేడు పాఠశాలల్లోచదువుతున్న చిన్నారులే
అత్తిలిప్రజలకు మహిళలు అంటే చాలా గౌరవం,స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడ్డ శాసనసభనియోజకవర్గాలలో #అత్తిలినియోజకవర్గం ఒకటి.అత్తిలి మొదటిఎమ్మెల్యే #చోడగంఅమ్మన్నరాజా గారు,ఒక స్థానికేతర మహిళాను బలమైననాయకుడిపై గెలిపించుకోవడం అందుకుఉదాహరణ.ఈసందర్భంగా మహిళలందరికీ #మహిళాదినోత్సవశుభాకాంక్షలు.
After the partition,#AndhraPradesh under the leadership of @ysjagan anna made more progress in the field of education,Now public school students are ready to compete globally.This is one story but on the other hand Telangana state has failed to appoint teachers for every subject.
ఆ చీకటి రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కోరుకోరు.@JaiTDP హయాంలో పింఛన్ తీసుకోవాలి అంటే ఒక మినీయుద్దమే జరిగేది.ముసలివాళ్ళు అన్న కనికరం లేకుండా పంచాయతీల చుట్టూ, ఆఫీస్ల చుట్టూ తిప్పి తిప్పి పిప్పి చేసారు.ఇప్పుడు మన @ysjagan అన్న పాలనా లో పెత్తందారి వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యింది
No.1 MLA అని చెప్పుకునే గత పాలకుల పాలనలో ఇంత అభివృద్ధి ఎన్నడూ జరగలేదు.NO.1 MLA అనేది సర్వే ల ద్వారా ఇచ్చేది కాదని,మనం చేసే పనులు ద్వారానే ప్రజలు నిర్ణయించాలని నిరూపించిన,గౌరవ మంత్రి @karumurionline గారికి కృతజ్ఞతలు.తణుకు ప్రాంతీయ ఆసుపత్రి నుండి జిల్లా ఆసుపత్రిగామార్చిన ఘనత ఆయనదే.
Every year,2ndFebruary is celebrated as #WorldWetlandsDay.This day marks the Convention on Wetlands on,#2February1971 in the Iraniancity of Ramsar.Newly 5 #Ramsarsites were found in India.2 from TamilNadu and 3 from Karnataka.With this there are total of 80 #RamsarSites in India.
People of Godavari are very affectionate people.#GodavariExpress is one of the things that are very close to such people.The Queen of @SCRailwayIndia,Train No:12727/12728,runs successfully& uninterruptedly for almost #50years.Thanks to #GodavariExpress for your self less service.