Top Tweets for #EluruMP
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో వారందరినీ ఆ రోజే తొలి సారి కలిశా.
- డ్రగ్స్ తీసుకున్నారంటున్న ఏలూరు ఎం పి పుట్ట మహేశ్
#moinabadfarmhouse #drugscase #elurump #puttamahesh #tdp #UANow
మన ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ @MaheshKumarOfc గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.!
#HBDPuttaMaheshKumar #PuttaMaheshKumar #EluruMP #BadetiChanti #EluruMLA

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్
డ్రగ్స్ సరఫరా నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుడు కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో సిట్ ఎట్టకేలకు అతణ్ని హైదరాబాద్లో పట్టుకుంది, #Moinabaddrugscase #SIT #elurump
పుట్టా మహేష్ @MaheshKumarOfc తెలిసే వెళ్లారు అది డ్రగ్స్ పార్టీ అని రిపోర్ట్ లో రాసిన తెలంగాణ పోలీసులు.
#puttamahesh #saynotodrugs #elurump #tdpdrugsmp #saveandhrapradesh
@greatandhranews ఎవరెవరు అయితే ఆయన తో ఉన్నరో వాళ్ల పేర్లు ఫోన్ నంబర్లు కూడా పెడితే తెలంగాణ పోలీసు వారు బ్లెడ్ మరియు యూరిన్ శాంపిల్స్ టెస్టు కి తీసుకోవడం కోసం పిలుస్తారు.
🤣🤣🤣
#puttamahesh #EluruMP #TDPDrugsMP #SayNoToDrugs #SaveAndhraPradesh
TDP Issues Show Cause Notice to MP Putta Mahesh : పుట్టాకు నోటీసులిచ్చిన టీడీపీ అధ్యక్షుడు - TV9
#PuttaMaheshKumar #TDP #ShowCauseNotice #MoinabadDrugsCase #ChandrababuNaidu #AndhraPradeshPolitics #BreakingNews #EluruMP #PallaSrinivasaRao #TelanganaPolice #EagleForce #tv9
బెయిల్పై విడుదలైన అనంతరం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఒక వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు, తాజా పరిణామాలపై ఆయన స్పందించారు.
#PuttaMaheshYadav #EluruMP #AndhraPradeshPolitics #TeluguPolitics #BreakingNews
నేను డిన్నర్ చేయడానికే మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్ళాను.
-ఏలూరు ఎం పి పుట్టా మహేశ్
#moinabadfarmhouse #elurump #puttamahesh #UANow

డ్రగ్స్ కేసులో దొరికిన ఎం పి కి నోటీసు ఇచ్చిన పల్లా శ్రీనివాస్
#pallasrinivas #elurump #puttamahesh #moinabadfarmhouse #drugscase #UANow

రెడ్డి కులస్తులను వదిలేసి, పుట్టా మహేష్ యాదవ్పై కుట్ర పన్నిన జగన్ రెడ్డి!
#PuttaMaheshYadav #EluruMP #MoinabadFarmhouse #EagleTeamRaid #PoliticalControversy #APPolitics #TelanganaPolitics #YSJagan #ysrcp #BCLeader #PoliticalTargeting #FarmhouseRaid #DrugTestRow #RohithReddy
ఎంపీ మహేష్ డ్రగ్స్ కేసులో దొరకడం సిగ్గుచేటు.
పుట్టా మహేష్ కు పార్లమెంట్ కు వెళ్లే అర్హత లేదు.
వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.
- సుధాకర్ బాబు
#elurump #puttamaheshyadav #sudhakarbabu #tdp #UANow
ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు చెప్పినట్లుగా ఏలూరు - జంగారెడ్డిగూడెం నేషనల్ హైవే నూతన రోడ్డు కు సహకరిస్తా - సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
#PuttaMaheshKumar
#EluruMP
#EluruParliament
#NaraChandrababuNaidu
#NaraLokesh
#TeluguDesamParty
#PuttaForDevelopment
#TEAMPMK
ఏలూరు అభివృద్ధికై నిరంతరంగా కృషి చేస్తూ, ప్రజల్లో నిత్యం ఉండే యువ నాయకుడు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ @MaheshKumarOfc గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDPuttaMaheshKumar #PuttaMaheshKumar #TelugudesamParty #EluruMP

News Clippings Date: 29/06/2024
#PuttaMaheshKumar
#EluruParliament
#EluruMp
#PMKNews
#CBN #Lokesh
#TeamPmk

Last Seen Hashtags on Sotwe
Nsfw #femboy
Seen from Turkey
hsluts
Seen from Netherlands
teenage
Seen from United States
coloring_pages_of_animals
Seen from United States
Oklahoma
Seen from United States
SouMaisIvete
Seen from United States
NosFaltaUNO
Seen from South Africa
オムネスフィルムズ
Seen from United States
NoLimit()********* filter:videos
Seen from Australia
大人LUNÉさんと繋がりたい
Seen from Japan
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
82M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.6M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers




















