ABN రాధాకృష్ణ తో చంద్రబాబు ఫోన్ లో పథకాలకు NTR పేరు తీసేయాలని మాట్లాడాడు.
కందుల దుర్గేష్ అది నిజం అయితే ఇది కూడా నిజం అని నమ్మాలి కదా.
మేము చెబితే అబద్ధం మీరు చెప్పేది నిజం అనే నమ్మడానికి మీరు సత్య హరిశ్చంద్రులు కాదు.
పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించి నా కొడకల్లారా అంటే అది FREEDOM OF SPEECH.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే ప్రశ్న మాట్లాడితే మీ కడుపులు మండిపోతాయి.
-కొండా రాజీవ్
చట్టాలు కేవలం రావణ్ కు మాత్రమేనా??
పంతం నానాజీ కు వర్తించవా???
సోషియల్ మీడియా టాస్క్ ఫోర్స్ కూడా "సీజ్ ది షిప్" లాగానే అభాసుపాలవుతుంది - దిగ్గజ విశ్లేషకుడు కృష్ణాంజనేయులు
ఏపీలో విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో కేంద్ర విద్యా శాఖ వెల్లడించిన రిపోర్ట్ తో తేటతెల్లమైంది
15 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 47.02 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే.. 43 వేల ప్రభుత్వ బడుల్లో చదువుతోంది కేవలం 36.43 లక్షల మంది విద్యార్థులే
వేలాది మంది ఈ రెండేళ్లలో స్కూల్స్ మానేసిన పరిస్థితి
పిల్లలకు బుక్ లు ఇవ్వకుండా.. విద్యా శాఖ మంత్రి రెడ్ బుక్ పట్టుకుని తిరిగితే ఇలానే ఉంటుంది
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
తాజాగా ప్రశ్న రావణ్‌పై UAPA కేసు నమోదు.
నిన్న రావణ్‌పై గన్నవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జనసేన నేత గరికపాటి శివశంకర్.. వెంటనే FIR.
ఉగ్రవాదుల పై పెట్టే దేశ ద్రోహం కేసు పెట్టిన @APPOLICE100.
@PawanKalyan ను ప్రశ్నిస్తే ఉగ్రవాదులా?
@JanaSenaParty ప్రశ్నిస్తే దేశ ద్రోహులా??
ప్రశ్న రావణుకు మద్దతుగా నిలిచిన జనసైనికులు!!!
ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ల అధినాయకుడిని నిలదీస్తున్నారు!!
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ట్విట్టర్ స్పేస్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు
అలా అనుకుంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి YS Jagan మీద నిరంతరం పరుష పదజాలంతో దాడిచేసినప్పటికీ వైసిపి ప్రభుత్వం మాపైన ఎటువంటి కేసులు పెట్టలేదు. అప్పటి ప్రభుత్వంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి గౌరవం ఉండేది ఈ కూటమి ప్రభుత్వంలో ఫ్రీడమ్ అనే పదమే క్షమించరాని నేరం అయిపోయింది.
Central govt - Amaravati lo govt quarters kadutundhi , Sq ft ki 4500+ Rs avutandi
State govt - Amaravati lo secretariat kadutundi - sq ft ki 20,000+ RS
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
అబ్బో ఇదెప్పుడు జరిగింది 🙄
SEIZE THE SHIP కోసం ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదు అని ఒక మంత్రి ఇబ్బంది పెడితే ఒక IPS ఆఫీసర్ రిజైన్ చేసి వెళ్లి పోయాడా ⁉️
ఎవరో ఆ మంత్రి
మొదటి సారి అధికారం అప్పుడే బెదిరింపులు కోడానా ⁉️😬
కోర్టులను ఎలాగైనా మోసం చేసేయొచ్చు అని పోలీసులు అనుకుంటున్నారా?
ఇప్పుడు సడన్ టెర్రాస్ మీదకు ఎలా వచ్చాయి?
బూడిద గాలికి ఎగిరిపోకుండా అలాగే ఉంటుందా?
హెబియాస్ కార్పస్ తప్పించుకొనేకే ఈ డ్రామాలు.
ఆంధ్ర ప్రదేశ్ లో దారుణమైన అక్రమ అరెస్టుల పై
ప్రముఖ సంస్థ "Moneycontrol" సంచలన కథనం
దేశంలోనూ జరిగే అక్రమ అరెస్టులకు example గా
AP ని తీసుకుని ఈ కథనం ప్రచురించారు