మేఘన చేసిన ఆరోపణలకు జోగి రమేష్ సమాధానం ఇస్తారా?
జోగి రమేష్ కుటుంబ సమస్యను రాజకీయం చేసుకున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మేఘన కుటుంబంపై ఆరోపణలు చేశారు.
మేఘన కుటుంబం ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు చెప్పింది. ఇంకా బయటకు పెట్టాల్సి�� వీడియోలు చాలా ఉన్నాయని కూడా చెప్పారు.
మేఘన నేరుగా తెర ముందుకు రావడంతో జోగి రమేష్‌ను దూరం పెడుతున్న వైసీపీ !?
జోగి రమేష్‌కు వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీ��ియాలో పోస్టులు
కుటుంబ వివాదాన్ని పార్టీకి అంటగడుతున్నారని ఆగ్రహం
సజ్జల, జగన్ ప్రస్తావన మేఘన తీసుకు రావడం, పదవుల కోసమే మత మార్పిడి అనే ప్రచారంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
సెటిల్ చేసుకోవాలని సూచించినా రోడ్డున పడ్డారని జోగిపై తాడేపల్లి ప్యాలెస్ అసహనం
#Jogiramesh
బొండా ఉమామహేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు
ముఖ్యమ���త్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను నిత్యం బజారు భాషలో దూషించే విపక్ష నేత అంబటి రాంబాబుతో బొండా ఉమా వేదిక పంచుకోవడం శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కూటమిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించిన శత్రువుతో ముచ్చట్లు పెడుతూ చిరునవ్వులు చిందించడం పట్ల తెలుగు దేశం , జనసేన రెండు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అయింది
కూటమి ప్రభుత్వంపై కాపుల్లో ��న్న అపారమైన నమ్మకాన్ని సడలించేలా ప్రవర్తించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే అని ,ఇది పొత్తు ధర్మానికి, పార్టీ నిబంధనలకు తీవ్ర విఘా��ం కలిగించడమే అని విమర్శలు తలెత్తాయి.
అయితే, ఈ నోటీసులకు ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో కానీ, పార్టీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన బొండా ఉమా తీరుపై సొంత పార్టీ నేతలు, కూటమి శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాల్లో హత్యలు ఉండ���ు, ఆత్మహత్యలే
కొత్తది కాదు... చరిత్ర చెప్పిన మాట ఇది.
నిజాయితీపరునిగా, ముక్కుసూటి వ్యక్తిగా, ఆతిథ్యం ఇవ్వడంలో తనకుతానే సాటిగా ఎంతైతే పేరు తెచ్చుకున్నారో అంతకన్నా ఎక్కువగా మొండితనంతో పాటు తనకన్నా ఎవరూ ముందుకు వెళ్లకూడదు అనే స్వార్థం కూడా ఉండే వ్యక్తి ముద్రగడ పద్మనాభo గారిది అని ఆయనను దగ్గరగా, నిశితంగా గమనించిన ఎవరికైనా తెలుస్తుంది.
గతంలో ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ పెట్టిన క్రమంలో నేదురుమల్లి క్యాబినెట్ లోకి ఈయనను కాకుండా ఈయనకు దూరపు బంధువు అయిన పంతం పద్మనాభం గారిని తీసుకున్నారనే దుగ్ధతో పంతం పద్మనాభం గారి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన గోదావరి పుష్కరాలలను బహిష్కరించిన ఘనత వీరిది. అదే విధంగా కాపు రిజర్వేషన్ల సమయంలో ఈయన చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈయనకు సంఘీభావం తెలియ��ేయడానికి బయలుదేరిన పలు సినీ, రాజకీయ ప్రముఖులను తనదగ్గరకు రావద్దు అని చెప్పిన ఘనుడు ఈయన. ప్రజారాజ్యం, జనసేన పార్టీల్లో చేరితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ గార్ల కింద పనిచేయాల్సి ఉంటుందని ఇగోలకు పోయి గొంతెమ్మ కోరికలు కోరిన పెద్దమనిషి ఈయన. గత ఎన్నికలకు ముందు ఈయన జనసేన పార్టీలో చేరడానికి పెట్టిన కండీషన్లు అన్నీ ఇన్నీ కావు... కాకినాడ పార్లమెంట్ సీటు, పిఠాపురం సహా మొత్తం 5 అసెంబ్లీ సీట్లు తన మనుషులకే ఇవ్వాలని, పార్టీలో తాను నంబర్ 2గా3ఉండాలని, సీట్లు, పదవుల కేటాయింపులో తన మాటకు విలువ ఇవ్వాలని... ఇలా సాధ్యం కాని గొంతెమ్మ కోరికలు కోరారు. వీటిల్లో కొన్నింటికి కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కూడా.
"చెరువు మీద అలిగి......' ఏదో చేసుకున్నాడు అనే చందాన ఈయన కళ్యాణ్ గారి మీద పంతంతో వైసీపీలో జగన్ పంచన చేరి కళ్యాణ్ గారి మ��ద, జనసేన మీద విషపు మాటలు విసిరారు. అయినా కూడా కళ్యాణ్ గారు తన విశాల హృదయంతో ఈయనను విమర్శించకుండా వదిలేశారు. అది ఆయనను ఇంకా కోపంగా మారడానికి దోహదం చేసింది. ఇంతచేసినా కూడా జగన్ ఈయనకు, ఈయన కుటుంబానికి ఒరగబెట్టింది శూన్యం. పైగా కుటుంబాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాలమే అన్నింటికీ సమాధానం.
దానికి మించిన మెడిసిన్ ఏదీ లేదు ఈ సృష్టిలో
ఈరోజు ముద్రగడ ��ారికి మద్దతుగా మాట్లాడుతున్న కొత్త Paytm మా దాసరి రాము గారు ఎందుకని ముద్రగడ గారి ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేయకుండా వేరే కుంపటి పెట్టుకున్నారో కాపు జాతికి చెప్పాలి. నాడు తన ఐడెంటిటీ కోసం ఆయనతో విభేదించి దక్షిణ భారత TBK JAC అనే పేరుతో ఒక్క రూపాయి కష్టార్జితం ఖర్చు చేయకుండా మీరు రాష్ట్రాల పర్యటనలు ఎలా చేయగలిగారు రాము గారు? మిమ్మల్ని నమ్మి అమాయకంగా మీకు స్పాన్సర్ చేసిన వాళ్లు పిచ్చి వాళ్��ా? మా పార్టీ జోలికి వస్తే వాళ్ల చరిత్ర మొత్తం బయట పెడతాం....
ఖబడ్దార్ Paytms
@pvmaheshbza కాపు సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం ఆత్మగౌరవం కోసం పోరాడి చివరకు జగన్ కోసం కులం మార్చుకొని !! రెడ్డి గా మారారు బ్రతికి ఉన్న వరకు జగన్ కి జై కొడుతూ ఉన్నారు!!!