నా కన్నతల్లి నాకు భాష నేర్పించింది..నా నదీమతల్లి నా దాహార్తిని తీర్చింది, ఒక కొడుకుగా నా తల్లి రక్షణ నా బాధ్యత !
నా భారతమాతకు, నా కన్న తల్లికి, నా నదీమ తల్లికి
నా చివరి శ్వాసవరకూ ఋణపడి ఉంటాను,
నిరంతరాయంగా నా పరిధిమేర సేవలందిస్తాను, అది వ్యక్తిగా నా గురుతర బాధ్యత !!
#మననుడిమననది
"జీవి��ంలో సమాధానాలు లేని కొన్ని పేజీలు, కొన్ని జ్ఞాపకాలు, ఉన్నంత కాలం మనత��నే మోయాల్సిన బరువు.. అవి మంచివైనా,చెడ్డవైనా...."!!!❣️✍️
ఇలాంటివి పంచుకొవడానికి కూడా ఒక రోజు ఉంటుందని తెలిసింది. #OneSideLoversDayApr6
@WRITER_SAINIK
ఓటమెరగని ఆట కనగలవా - ఉందంటే కాదాటే !
దాటి శిశువుగ బైట పడగలవా నొప్పంటూ వద్దంటే !
ఈ ఓటమిని దాటి ఒక రోజొస్తుంది, ఆ రోజున వా���ిదైన శైలిలో హుందాగా స్పందిస్తే, ఆ క్షణాన గతంలో తాము చేసిన పనులు గుర్తు చేసుకుని సిగ్గుతో తలదించుకునే మొహాలు చూడాలని ఎదురుచూస్తున్నా !!
https://t.co/3Hj1hhbv4l
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !
రామాయ రమభద్రాయ రామ చంద్రాయ వేదసే రఘు నాథాయ నాథాయ సీతాయ పతయే నమః
రాముడు తల్లిదండ్రి రఘు రాముడు నా ఇలవేల్పు జానకీ రాముడు తోడు నీడ జై రాము శాశ్వత బంధువుడు రాఘవ దూత జై హనుమాన్🕉️
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...!!
మీరు సూపర్ సార్ @pawankalyan గారు పవర్లో లేకున్నా పక్క రాష్టాల సీఎం తో మాట్లాడి మన ప్ర���లకి కష్టం లేకుండా చూస్తున్నారు
కొందరు ఉంటారు @ysjagan పదవిలో ఉన్నా ఏమి పీకలేరు
> చేసేపనిలో చిత్తశుద్ధి ఉంటే విపత్కర పరిస్థితుల్లో ఎవ్వడూ
రాజకీయాలు చెయ్యడు
> ప్రతిపక్షంకి ఎలాగూ లేదు కాబట్టే ఈరోజు ఆ స్థితిలో ఉంది
> అధికారపక్షం కూడా అదే వైఖరవలంబిస్తుంది కనుక తదుపరి
పరిణామాలు ఏంటో తేటతెల్లం అవుతుంది
> కళ్యాణ్ అన్నా నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్లిపో ఇలాగే👍
ఇదిగో చీకటి తన బాహువులు చాచి నన్ను కౌగలించుకుంది !
చెవిలో మెల్లగా చెప్తోంది మరికొన్ని గంటల్లో ఆ దూరపు పర్వత శ్రేణుల్లోనుండి ఓ మహత్తర శక్తి తిరిగి జనియిస్తుందని !
హుటాహుట���నా ఉదయాన్ని చూడాలనీ చీకటిని పొడిచెయ్యలేను కదా !
ఈ తమసుని ఆస్వాదిస్తా, ఆ ఉదయపు రేఖల పిలుపులకై నిరీక్షిస్తూ !!✍️
దాదాపు 15 రోజులుగా కరోనా వైరస్
పేషెంట్లను కాపాడటం కొరకు రాత్రింబవళ్ళు..
తమ ఆరోగ్యాలను...కుటుంబాలను సైతం..
పట్టించుకోకుండా...తమ జీవితాలను దేశప్రజ
ల కొరకు దారపోసి, అలసి సొలసి నీరసించిన డాక్టర్లు,నర్సులు,వార్డు బాయ్స్ ఇలా దొరికిన కాసింత సమయం లో కాసింత సేదతీరుతున్నారు.
మీకు మా🙏
చీకటి నిన్నాపదు - రగిలే మంటే వెంటే ఉంటే
ఓటమి నిలువరించదు - కదిలే శక్తే కాళ్ళకు ఉంటే
ఉదయం రమ్మంటోంది - శిఖరం లెమ్మంటోంది
కాలానికి ఆహారం కావద్దు - కలిసి పరిగెత్తే తుఫానువి కా
గతాన్నిచూసి కుంగుబాటొద్దు - మరోచరిత్రకు మొదటక్షరానివి కా ! వెళ్లూ...; ఓ యుద్ధం చేసి నీ గెలుపును అందుకో !!✍️