Now reporters are also exposing fraud actor Prakash Raj:👏🔥
Q: Neha Bora and Prashant Bhushan said they want regime change in India, like Bangladesh. What do you say?
Prakash Raj: No, you got it wrong. They are only taking inspiration to improve India, stop vote chori, and demand fair elections.
Reporter: Sir, don't dodge my question. This is not your movie. Just answer: Do you want regime change in India?
Prakash Raj: Yes, we want to remove the BJP, but through elections, following Mahatma Gandhi's path.
Reporter: But Neha Bora clearly said they want Bangladesh-style regime change, not through elections.👍
Prakash Raj (angrily): Who are you? Are you from Godi Media? I won't answer any questions
Kudos to that girl for exposing MC Prakash Raj.🫡
రిపోర్టర్:- రంపచోడవరం గిరిజన ప్రాంతాల్లో ఏ నాయకుడు అయినా రావటానికే భయపడతారు అంట కదా అండి?
గిరిజన మహిళ:- .@PawanKalyan గారు గిరిజన బిడ్డల గురించి ఆలోచించి వాళ్లకు మంచి చేసే వ్యక్తి కాబట్టి ఎటువంటి నక్సలైట్లు కూడా ఆయన్ని ఏమి చెయ్యరు💯
#AdaviThalliBaata2.0
Delhi Police reached Abhijeet Dipke’s residence to question him about the CP protest. Despite the officers speaking politely, he responded with attitude and arrogance.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టీడీపీ నాయకుల అన్ని వార్డుల్లో నామినేషన్ దఖలు చేసే నిర్ణయాని అనుసరిస్తూ భీమిలి నియోజకవర్గం GVMC 12 వార్డుల్లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అన్నీ వార్డుల్లో నామినేషన్ దాఖలు చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.
Get ready @JaiTDP
Genuine Doubt 🧐
అన్నయ్యా @PawanKalyan, మనం పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో… మీరు కూడా స్వయంగా రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితుల్లో..
2021 లో YSRCP తో పోరాడి, తమ ప్రాణాలు పణంగా పెట్టి మన cadre 27% votes సాధించారు 😊
ఇప్పుడు 100% strike rate కొట్టి మీరు ఈ రాష్ట్రానికే ఉపముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మనం కేవలం 20% సీట్లు తీసుకున్నాం 🙏🏼
Is this growth or decline? 🤔
#APLocalBodies2026
ఒక సిట్టింగ్ కౌన్సిలర్
మరీ ముఖ్యం గా
మహిళా కౌన్సిలర్ ని
డిఫెండ్ చేసుకోలేకపోవడం
కూటమి ని కాదు అనాల్సింది
JSP కోఆర్డినేషన్ కమిటి ని అనాలి
@JanaSenaParty 😇🔫🙏
ఇదే ఇదే మాకు కావాల్సింది 🔥🔥🔥🔥
ప్రతి చోట ఇలానే జరగాలి అమ్మ 🙌🔥🔥🔥
మీకు బలం ఉన్న చోట స్నేహపూర్వకంగా పోటీ చేయండి. న్యాయం జరగకపోతే బరిలోకి దిగండి అని సూచించింది.
- అద్దేపల్లి సౌజన్య జనసేన మున్సిపల్ అభ్యర్థి "
జయోస్తు... దిగ్విజయోస్తూ...!!!
రేపు జీవీఎంసీ 40 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేస్తున శ్రీమతి @gkvasantha గారికి హృదయపూర్వక అభినందనలు
40వ వార్డు నుండి రేపు ఉదయం 9.30 గంటలకు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవ్వాలని మనవి.
#GVMCElections2026
రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే
100 శాతం మనమే పోటీ చేస్తాం. జనసేన, బీజేపీ కి ఇవ్వాల్సి వస్తే ఆ పార్టీలోకి మన వాళ్ళని జాయిన్ చేసి అక్కడ కూడా మనమే పోటీ చేస్తామని హామీ ఇస్తున్న టీడీపీ ఎమ్మెల్యే.
జనసేన కోసం కష్టపడిన వారికి పదవి అందని ద్రాక్షేనా అని వాపోతున్నారు.
వాపు చూసి బలుపు అనుకుంటే ఎట్లా సోదర 😂
ప్రత్యామ్నాయ పార్టీ లేక ప్రజలు, నాయకులు TDP కి భరిస్తున్నారు
2004 : INC - 38.56% , TDP - 37.59%
2009 : INC - 36.55% , TDP - 28.12%
PRP అనే ప్రత్యామ్నాయ పార్టీ వచ్చినప్పుడు
INC కి 2% తగ్గితే, TDP కి 9.47% ఓటు షేర్ కొట్టుకుపోయింది
విభజన తర్వాత TS లో TRS అనే ప్రత్యామ్నాయ పార్టీ ప్రజలకు దొరికింది, TDP కి సమాధి కట్టేశారు 👍
2019 లో JSP మీకు కొట్టిన దెబ్బ 59 స్థానాల్లో TDP గెలవలేకపోయింది
JSP పార్టీ బలపడితే AP లో TDP పరిస్థితి రేకుల షెడ్ అయిపొద్ది 👍
అంతవరకు మీ మీడియాలో బాకాలు ఊదుకోవడమే 😂
ఎంత కామెడీ అంటే 😂
నువ్వు చేసిన పల్లె పండుగ 1.0, 2.0, 3.0 and అడవి తల్లి బాట 1.0, 2.0 అభివృద్ధి కార్యక్రమాల మీద టీడీపీ వాళ్ళు గెలుస్తారు @PawanKalyan Anna 😅
దాన్ని ఎగేస్కుంటూ ప్రచారం చేసిన జనసేన కార్యకర్తలు పాపం fools అయ్యారు ఈరోజు because it’s not benefitting their party, రోజూ twitter లో జనసేన మీద ఏడిచే టీడీపీకి benefit 😂
#APLocalBodies2026