ఈ రోజు సబ్ కలెక్టర్, భైంసా గారు వందేమాతరం గేయం 150 వ సంవత్సరం సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వందేమాతరం గేయాన్ని అలపించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, భైంసా మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
@ACLBnirmal@Collector_NML
ఈ రోజు సబ్ కలెక్టర్, భైంసా గారు కుంటాల మండలంలో గల లింబా-కె గ్రామానికి చెందిన వరద బాధితులకు Nestle కంపెనీ వారు అందించిన నిత్యావసర సరుకులను పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, కుంటాల & భైంసా గార్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
@ACLBnirmal@Collector_NML@NestleIndia
గోదావరి తీరంలోని బాసర పుణ్యక్షేత్రం కార్తీక పౌర్ణమి వేళ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. వేలాది భక్తులు సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, ఎస్పీ జానకి షర్మిల, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ తదితరులు గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
తేదీ:05/11/2025 రోజున గౌరవ TG Chief Information Commissioner G.Chandrashekar Reddy Rtd IFS గారు Sree Basara Gnana Saraswathi Devalayam ను సందర్శించడం జరిగింది .ఈ కార్యక్రమున���ు బాసర ఆలయ ప్రత్యేక అధికారి అయినటువంటి సబ్ కలెక్టర్ భైంసా గారు ఆలయం యొక్క విశిష్టతను వివరించడం జరిగినది
మంగళవారం సబ్ కలెక్టర్ భైంసా గారు S.S Cotton Ginning mill నీ తనిఖీ చేయడము జరిగింది.అదేవిధంగా జి��్నింగ్మిల్ లో తుకం మిషన్ల తనిఖీ చేయడం జరిగింది.సబ్ కలెక్టర్ భైంసా గారు పత్తి రైతులా సమస్యలూ విన్నారు. @Collector_NML @ACLBnirmal
సోమవారము నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు మరియు భైంసా సబ్ కలెక్టర్ గారు భైంసా మార్కెట్ యార్డ్ (AMC) లో జరిగినా CCI పత్తి కొనుగోలు ప్రారంభ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో ముధోల్ MLA గారు,AMC చైర్మన్ గారు, వ్యవసాయ శాఖ అధికారులు , రైతు ప్రతినిధులు హాజరైయ్యారు.
@Collector_NML
భైంసా Sub Collector గారు భైంసా మండలంలోని పత్తి రైతులతో సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. �� సందర్భంగా సగటు దిగుబడి, తేమ శాతం, రుతుపవనాల ప్రభావం, కార్మిక వ్యయాలు మరియు కనీస మద్దతు ధర (MSP) వంటి అంశాలపై చర్చించారు @Collector_NML @ACLBnirmal
భైంసా Sub Collector గారు భైంసా మండలంలోని మహాగావ్ గ్రామాన్ని సందర్శించి, భైంసా మండలంలో కొత్త సైంటిఫిక్ గోదాం నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక రైతులతో రాబోయే ధాన్యం కొనుగోలు సీజన్‌పై చర్చించారు.
@Collector_NML@ACLBnirmal
Share your suggestions for how you want our state to look in 2047 when India completes 100 years of independence?
Government has launched the Telangana Rising Vision 2047 survey from Oct 10 - 25 to gather public inputs
Here is the link for survey - https://t.co/uU2TjeT9nE…
సోమవారం సాయంత్రం భైంసా మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
సబ్ కలెక్టర్, అజ్మేర సంకేత్ కుమార్ IAS,అవినాష్ కుమార్, IPS భైంసా గారు బతుకమ్మలకు పూజ��ు చేసి, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
@Collector_NML @ACLBnirmal
సబ్ కలెక్టర్ భైంసా ఆదేశాల మేరకు, తహసీల్దార్ భైంసా ఆధ్వర్యంలో వివేకానంద ఆశ్రమంలోవివిధ మండలాల నుంచి వచ్చిన 22 మంది అనాథ పిల్లలకు ఉచితంగా Birth, Caste మరియు Residence ధృవీకరణ పత్రాలను (మీ-సేవ దరఖాస్తు చేయించారు. ఈ సేవా కార్యక్రమంలో రెవెన్యూ, ICDS, ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.
ఈ నవరాత్రి ఉత్సవాల శుభ సందర్భంలో, మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మనమందరం జ్ఞానం, శక్తి, ఐశ్వర్యంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాము.
ప్రత్యేక అధికారి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, బాసర
@Collector_NML@ACLBnirmal
Celebrated Telangana Prajapalana Day at Collectorate in August presence of Chief Guest Sri Rajaiah Siricilla garu, Chairman State Finance Commission, Madam District Collector, SP garu & other dignitaries.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కి చాలా చాలా శుభాకాంక్షలు
జై హింద్, జై తెలంగాణ!
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భం గా భైంసా సబ్ డివిజనల్ కార్యాలయం నందు భైంసా సబ్ కలెక్టర్ అజ్మేరా సంకేత్ కుమార్ IAS, గారు జాతియ జెండా ను ఎగర వేయడం జరిగింది
@ACLBnirmal@Collector_NML
భైంసా సబ్ కలెక్టర్ శ్రీ అజ్మేర సంకేత్ కుమార్, IAS గారు,తహసీల్దార్, నీటిపారుదల శాఖ అధికారులు బాసరలో జరిగే గణపతి నిమజ్జన స్థలాన్ని సందర్శించారు. డార్మెట్ హౌస్ లో లడ్డు ప్రసాదం యొక్క క్వాలిటీ ని,నిత్య అన్నదానం లో పాల్గొని అక్కడి భోజనం యొక్క క్వాలిటీ ని పరిశీలించారు.
@Collector_NML
భైంసా సబ్ కలెక్టర్ శ్రీ అజ్మేర సంకేత్ కుమార్, IAS గారు,
తహసీల్దార్, ముధోల్ ఈరోజు ముధోల్ లో జరిగే గణపతి నిమజ్జన స్థలాన్ని సందర్శించారు.
@Collector_NML@ACLBnirmal
గౌరవనీయులైన ముఖ్యమంత్రి సర్, ఇతర గౌరవనీయులైన మంత్రులు నిన్న సాయంత్రం 4.00 గంటలకు సచివాలయం నుండి సంబంధిత విభాగాలతో "భారీ వర్షాలు, వరద పరిస్థి��ి"పై జరిపిన సమావేశం లో గౌ''జ��ల్లా కలెక్టర్ గారు గౌ’’జిల్లా ఎస్పీ గారు, మరియు సబ్ కలెక్టర్ భైంసా గారు పాల్గొనడం జరిగింది.
@Collector_NML
నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ���్రకారం, Sub Collector అజ్మేరా సంకేత్ కుమార్ ను శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, బసర ప్రత్యేక అధికారిగా నియమించారు. కలెక్టర్ తరపున ప్రతినిధిగా వ్యవహరించి, నియమిత సమావేశాలు నిర్వహిస్తూ ఆలయ పరిపాలనను బలోపేతం చేస్తారు.
@Collector_NML
@ACLBnirmal
Citizen Buddy new app launched by @cdmatelangana
Download now, register your municipal grievances & access other services like license renewal, tax filing, etc & follow up their status of resolution.
You just need mobile number to register on app & access various features.