A disturbing incident at Janapriya LakeView Apartments under Malkajgiri police limits. Muslim Boy threatened, called 'Pakistani' in Malkajgiri. The accused continued threatening the boy even in the presence of police personnel.
Hope @TelanganaDGP and @MalkajgiriCop take swift and strict action against the one responsible and ensure such acts do not go unpunished.
ప్రజాస్వామ్యం గురించి పదేపదే వల్లెవేసే పార్టీలకు పూర్తిగా ఆ సోయి లేకుండా పోతోంది. పొగడ్తలకు అలవాటై పోయి చిన్నపాటి విమర్శను, మేధావులు చేసే విశ్లేషణలను కూడా భరించలేని పరిస్థితిలో పడిపోతున్నారు. @K_Nageshwar తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరున్న ప్రొఫెసర్, మేధావి, సునిశిత విశ్లేషకుడు. ఆయన విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న దాడి ఆయా పార్టీల భావ దరిద్రానికి పరాకాష్ట. ఒక విషయం పట్ల, ఒక విశ్లేషకుడు మాట్లాడితే లేదా తనకున్న సమాచారం చెబితే అది నిజం కాకపోతే కాదని చెప్పే విజ్ఞత ఉండాలి. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, బెదిరించడం, దూషించడం వంటివి చేయడం దారుణం. ఇది అందరికీ ఎదురవుతున్న అనుభవం. అయినా సరే మీరు ఎప్పట్లాగే ఉండాలి.
We are with you.
I was on the @BBCWorld when Cockroach Janta Party’s account was withheld in India.
By suppressing our voices, the BJP Govt is just exposing its autocracy to the world.
Action should have been taken against the Education Minister for the paper leak. For the student who lost his life due to the government’s failure.
But in New India, action is being taken against the Cockroach Janta Party for demanding accountability.
HYD: 'కాక్రోచ్ జనతా పార్టీ'(CJP) తరఫున తానే తెలంగాణ సీఎం అభ్యర్థినని ఇర్ఫాన్ ప్రకటించుకున్నారు. సెక్రటేరియట్ వద్ద ఆయన పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. కేబీఆర్ పార్క్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చెట్ల నరికివేతను ఆపడం, నేరస్థులకు వీఐపీ ట్రీట్మెంట్ రద్దు చేయడం, గ్రూప్ పరీక్షల సక్రమ నిర్వహణ, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల వంటి అంశాలను తమ ఎజెండాగా పేర్కొన్నారు. తాము '6 గ్యారంటీలు' అంటూ నకిలీ వాగ్దానాలు చేయబోమని స్పష్టం చేశారు.
CJP launching campaign demanding the resignation of Education Minister Dharmendra Pradhan.
Please sign the petition:
https://t.co/hXUOaCeIqJ
#EduMinisterMustResign
After This Tweet, We Received Many Calls From Industry People, and Many Came Forward to Help Her by Asking for the Details.
Finally, Happy to See #DilRaju Garu Personally Taking Care of Her by Sending His Team ❤️
Bandi Sanjay’s paid batch exposed…
Who tried to tarnish the girl’s character by spending crores of rupees.
Must watch till the end..👇
#ArrestBandiBhageerath
రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు
ఆర్టీసీ బస్సులో ఇబ్బంది పడుతున్న ఏడడుగుల కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీకి వేరే ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఏడాది పాటు ఔట్ ఆఫ్ డెసిగ్నేషన్ డ్యూటీలు ఇచ్చి చేతులు దులుపుకున్న ఆర్టీసీ యాజమాన్యం
తిరిగి రెన్యువల్ చేయకపోవడంతో దిక్కు లేక తిరిగి కండక్టర్ ఉద్యోగంలో చేరిన అమీన్ అహ్మద్ అన్సారీ
బస్సులో వంగి పనిచేయడంతో మెడ, వెన్ను నొప్పులు వస్తున్నాయని అమీన్ అహ్మద్ అన్సారీ ఆవేదన