దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి బస్టాండ్ ను���చి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు.
#DivyangaShakti
#దివ్యాంగశక్తి
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
Ahead of Ugadi and Eid, Andhra Pradesh celebrated a festival of inclusion and empowerment today. We have launched #DivyangaShakti, a scheme that offers free bus travel to specially abled individuals, empowering them with improved mobility and access to public transport.
I accompanied some of the beneficiaries on the inaugural journey, and our conversations continued over lunch.
The scheme aims to improve mobility and access to public transport for specially abled citizens, covering over 12.76 lakh beneficiaries and their attendants. I thank all my people, especially the beneficiaries who turned up to celebrate the occasion with us today.
With this, Andhra Pradesh has embarked on a journey towards becoming a more inclusive and empowered society.
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాల�� సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్న���ను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సం��ంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం.
ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి.
హెరిటేజ్ ఫుడ్స్‌ని లక్ష్యం చేసుకుని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. కేసును విచారించిన కోర్టు వైసీపీ ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని తేల్చింది. దీనికి సంబంధించిన వార్తలు, పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
#FekuJaganCaughtAgain
#FightFakeWithTruth
#PsychoFekuJagan
#AndhraPradesh
I’m shocked and dismayed by the disruption caused by Youth Congress at the AI Summit yesterday. This global platform was meant to showcase India’s growing leadership as an emerging AI superpower. Turning such a prestigious international event into a political spectacle only diminishes our collective standing before the world.
India deserves better. Let us rise above petty politics and focus on nation-building through innovation and excellence.
#IndiaAIImpactSummit2026
లేడీకి, లేడీ గెట్అప్కి తేడా తెలియని @ysjagan, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఒక బీసీ మంత్రిని వాడు–వీడు అంటూ సంబోధించి తన సహజమైన అహంకార ధోరణిని చూపించాడు.
జగన్ చేసిన ఆరోపణలపై జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ స్పందిస్తూ, మంత్రి వాసంసెట్టి సుభాష్‌తో తానే కలిసి నృత్యం చేశానని, అక్కడ ఎటువ���టి అశ్��ీలత లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని కోరారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
Devoted today to nurturing mothers and newborns, the Kanuri–GMCANA Mother and Child Health Block at GGH Guntur strengthens maternal and child healthcare through state-of-the-art facilities and advanced care. It reflects the power of public–philanthropic collaboration and the enduring commitment of Guntur Medical College alumni to accessible, quality healthcare for all.
The criminalisation of politics has been the core culture of the @YSRCParty, and lawlessness was a hallmark of its tenure. We established the rule of law in 2024. Our culture is empowerment and service to the people. Even in opposition, they are resorting to abuse out of desperation, as they are being exposed with each passing day. They are unhappy and frustrated to see everything they once destroyed being rebuilt. However, the law is supreme, and we must uphold the law and order we have established. We will not allow anyone to violate the rule of law.
NDDB రిపోర్టులో స్పష్టంగా జంతు కొవ్వుతో కల్తీ జరిగినట్టు, సిట్ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది..
వైసీపీ నేతలు క్లీన్ చిట్ అని ఫేక్ చేస్తున్నారు. కల్తీ జరగలేదు, ఫిష్ ఆయిల్ లేదు, బీఫ్ టాలో లేదు అని, సిట్ ఎక్కడ చెప్పింది, ఏ రిపోర్ట్ లో చెప్పింది ? చెప్తావా @ysjagan ?
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh
తిరుమల శ్రీవారు మా ఇష్ట దైవం. ఆ దేవ దేవుడితో మేము ఎప్పుడూ రాజకీయాలు చేయం. మా అధినేత చంద్రబాబు గారైనా, మా నాయకులమైనా సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన నివేదికను, అందులో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం.
#TirumalaLaddooKalteeNijam
అత్యంత పేద కుటుంబాలు.... గ్రామీణ ప్రాంతాలు.... ప్రభుత్�� పాఠశాలల్లో చదువులు.... అనేక సవాళ్లు.... ఆర్థిక కష్టాలు... ఇవీ నేడు కానిస్టేబుళ్లుగా ఎంపికైన వార��� జీవితాలు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి...కూటమి ప్రభుత్వం చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో విజయం సాధించి నేడు సగర్వంగా పోలీసు యూనిఫాం ధరిస్తున్న 5,757 మందికి నా అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు. పట్టుదలతో, దీక్షతో పోలీసు ఉద్యోగం కోసం వారు పడిన కష్టం నా గుండెను తాకింది. నేడు పోలీసు శాఖ ఉద్యోగులుగా వేదికపైకి వచ్చి వారు చెప్పిన గాథలు నన్ను కదిలించాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తు��్న పోలీసు కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ పూర్తి చేసి వారి కలను నిజం చేసిన ఈ సందర్భం నాకు రెట్టింపు సంతృప్తినిచ్చింది. ఇలాంటి వారి కోసం మరెంతో కష్టపడాలి... నిరంతరం పనిచేయాలి అనే ఒక సంకల్పాన్ని నాకు కలిగించింది. వేల కుటుంబాల్లో చూసిన ఆనందంతో వారి కోసం మర���ంత ఉత్సాహంతో పని చేస్తానని హామీ ఇస్తున్నాను. ఒక్క ఉద్యోగంతో వారి కుటుంబాలు ఎలా మారుతాయో తెలిసిన నాయకుడిగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మరింత పట్టుదలగా పనిచేస్తానని ప్రకటిస్తున్నాను.
#6000PoliceJobsInAP
��న్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి పేరు తో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేక్ ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరుతున్నాం.
#FakeNewsAlert
A moment of pride for our family and for Andhra Pradesh. Hon’ble CM Shri @ncbn Garu honoured as ‘Business Reformer of the Year’ by @EconomicTimes. Few leaders have shaped India’s reform journey with such clarity, courage and consistency. This award is a tribute to his unwavering focus on reforms, speed and trust in governance.