మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ non లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. bruce lee non local..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. @prakashraaj also Non Local #MAAelections
కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు ల��కలా ??? ఎలా ఎలా ఎలా ? #MaaElections
@FinoPaymntsBank what’s thise amount has been deducted and not refunded to our bank back..even ur executive are not giving proper response to us..they saying us rise a complaint on him..he is giving fraud promise to us.please check revert me back mob:9620183844.
@FinoPaymntsBank he is very rude and behaving like he can do anything.very fraustrated about thise..he had given me fraud promises..he had wasted my whole day...if I am not getting reply on thise action will be very serious.
Greetings on Telugu Language Day. Today we appreciate all those who are making Telugu popular, especially among the youth. I also pay tributes to the great Gidugu Venkata Ramamurthy, whose thoughts, writings and social reform endeavours have left a lasting impact on generations.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very #HappyVinayakaChavithi