@RoyalBrothersIN what of kind service you are providing to the people?
Please reach out mr further information or else u will face legal consequences further,please dm me as soon as possible…
#StartupTips#india#bikerental
People commuting between Kolar and Bangalore are facing serious inconvenience due to @KSRTC_Journeys buses not stopping at TC Palya and Battarahalli signals. While we understand traffic congestion is an issue in these areas, completely bypassing these points causes hardship for
daily travelers.
Humble request: Please consider allowing buses to stop at the service roads near these signals instead of skipping them entirely. This would ease the commute for many passengers without adding significantly to traffic delays. @blrcitytraffic@traffic
రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ చిత్తూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి గౌరవ సబ్ కలెక్టర్ గారికి మెమొరండ�� సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవ నిసార్ అహ్మద్ గారు ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు యాంకర్ శ్యామల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనుజ కిరణ్ రెడ్డి, మాజీ ఏపీ ఎమ్ డి సి చైర్పర్సన్ షమీం అసల��, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు మరియు జడ్పిటిసి సిహెచ్ రామచంద్రారెడ్డి , మండల కన్వీనర్లు దండు కర్ణాకర్ రెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రెటరీ షేక్ ఇర్ఫాన్ వేల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
#1YearForCBNBackStabbing
తిరుమల పవిత్రతను,
స్వామివారి ప్రసాదం విశిష్టతను,
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,
టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,
రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అ��ద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్సీపీ పిలుపునిస్తోంది.
Today I filed a PIL seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM C.B. Naidu that the Tirupati Tirumala Temple Prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos almost bhaktas