🌟 కమిషనర్ ఆకస��మిక తనిఖీ – సమయపాలనపై దృష్టి
జీవీఎంసీ ప్రజా ఆరోగ్య విభాగాన్ని బుధవారం ఉదయం అకస్మాత్తుగా తనిఖీ చేసిన జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్, ఐఏఎస్, ఉద్యోగులు తమ విధులకు ఖచ్చితంగా సమయానికి హాజరవ్వాలని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించాలన్న దృష్టితో ఆయన బర్త్ & డెత్ సెక్షన్ను సమీక్షించి, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ధ్రువీకరణ పత్రాల జాబితాను అడిగి తెలుసుకున్నార��.
238 హాస్పిటల్స్ జీవీఎంసీలో రిజిస్టర్ అయినట్లు సమాచారం అందగా, ఇంకా నమోదు కాని ఆసుపత్రులు/క్లినిక్స్ నుంచి వచ్చే వివరాలు సీఆర్ఎస్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా నమోదు కావాలని ఆదేశించారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్ర��యలో ఆలస్యం జరగకూడదని, ప్రజలకు వేళకాలాల్లో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
ఈ ప్రక్రియలో ఏ అధికారులైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్, ప్రజల సేవల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
#gvmc #visakhapatnam #ketangarg #publichealth #birthdeathregistration #digitalgovernance #servicedelivery #cleanvizag #swachhgvmc
@AndhraPradeshCM
@Ketangargmickey
@SwachhBharatGov
@SwachhaAndhra
@SwachSurvekshan
@swachhbharat
@MoHUA_India
@AmritMahotsav
@CDMA_Municipal
@pibvijayawada
Hon'ble Chief Minister Sri N Chandrababu Naidu presented Swachhata Bhagidari award to GVMC Commissioner P Sampath Kumar IAS on Swachh Bharat Diwas. This accolade reflects the commissioner’s dedication to enhancing cleanliness and sanitation in Visakhapatnam. Their efforts have played a significant role in maintaining the city’s open-defecation-free status and improving waste management.
@ncbn
#SwachhBharat #SwachhBharatDiwas #Visakhapatnam #CleanCity #SustainableFuture #SwachhataHiSeva #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
Hon'ble MLA Sri Ganta Srinivasa Rao inaugurated medical camp today at PHC Madhurawada as part of the Safai Mitra Suraksha Shivir under the Swachhata Hi Seva 2024 initiative!
This initiative underscores our commitment to the health and well-being of those who tirelessly keep our community clean.
@Ganta_Srinivasa
#CleanVisakhapatnam #SwachhBharat #SwachhataHiSeva #CleanIndia #SafaiMitraSuraksha #PublicParticipation #SampoornaSwachhata #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
GVMC Commissioner P Sampath Kumar IAS broadcasted an informative program on All India Radio, highlighting the 3 Pillars of Swachhata Hi Seva! 🇮🇳
Key takeaways include:
1️⃣ Swachhata Ki Bhaagidari: Promoting public participation in cleanliness activities
2️⃣ Sampoorna Swachhata: Ensuring overall cleanliness of our city
3️⃣ SafaiMitra Suraksha Shivir: Prioritizing health for our sanitation workers by establishing medical camps and providing safety gears.
Let’s continue to work together for a cleaner Visakhapatnam!
#SwachhataHiSeva #CleanIndia #SafaiMitraSuraksha #PublicParticipation #SampoornaSwachhata #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
@AndhraPradeshCM@sampathpommala@airnewsalerts@SwachhBharatGov@SwachhaAndhra@SwachSurvekshan@swachhbharat@MoHUA_India@MoHFW_INDIA@AmritMahotsav@pibvijayawada
ప్రజలకు అందించే త్రాగు నీటిని కలుషితం కాకుండా, నిత్యం నీటి తనిఖీలు నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ ఐఎఎస్ జీవీఎంసీ మంచినీటి విభాగపు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ట���న్ సర్వీస్ రిజర్వాయర్ (టి ఎస్ ఆర్) ను సందర్శించి జలాశయాల నుండి నగర ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి సరఫరా ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SafaiApnaoBimaariBhagao #ISupportEcoVizag
@sampathpommala
@SwachhBharatGov
@SwachhaAndhra
@SwachSurvekshan
@swachhbharat
@MoHUA_India
@pibvijayawada
Commissioner P Sampath Kumar IAS conducted an inspection of source segregation, door-to-door collection, and MSF in Zone 2. This is part of ongoing efforts to ensure compliance with waste management regulations and improve the efficiency of waste disposal in the area.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SafaiApnaoBimaariBhagao #ISupportEcoVizag
@sampathpommala@SwachhBharatGov@SwachhaAndhra@SwachSurvekshan@swachhbharat@MoHUA_India@MoHFW_INDIA@pibvijayawada