మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి పేర్లు అన్ని రాసి పెట్టుకోండి
రిటైర్డ్ అయినా సరే లాక్కుని వస్తాం.. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాము
మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి గెలిచిన తరువాత సినిమా చూపిస్తాం - మాజీ సీఎం వైఎస్ జగన్
Last 20 years నుండి AP లో ఉంది ఈ Company.
Berry Alloys Limited was incorporated in 2006 (specifically on September 28/29, 2006).
The company subsequently set up its major manufacturing plant at the APIIC Industrial Growth Center in Bobbili (Vizianagaram district, Andhra Pradesh), getting its initial environmental clearances for operation around 2007–2008.
మీరు ఫీజ్ మాత్రమే కట్టలేదు…..ఒక కుటుంబాన్ని నిలబెట్టారు 👏 … వెంకన్న స్వామి ఆశీస్సులతో ఉన్నత శిఖరాలను అధిరోహించి వాళ్ల కుటుంబ సభ్యులకు మీ��ు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను…@KTRBRS
విజనరీ చేసిన మరో రోత పని!
- AP లో ప్రాజెక్ట్ నక్ష ప్రాపర్టీ రక్ష పథకం
(మహారాష్ట్ర తరహాలో )
- మహారాష్ట్రలో జులై నుంచి ల్యాండ్ టైటిల్ ఆక్ట్ అమలు
జగన్ తెచ్చిన అదే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ రద్దు చేసాడు.
ల్యాండ్ టైటిల్ ఆక్ట్ కు పేరు మార్చి ప్రాజెక్ట్ నక్ష ప్రాపర్టీ రక్ష!
రోతనాయుడు👇
జీవీఎంసీ వద్ద జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ను చుట్టుముట్టిన చిరువర్తకులు...🔥🔥
మా బ్రతుకులు కొట్టాడు అని తిట్లు తిడుతూ శాపనార్థాలు..
మా పొట్ట కొట్టి నువ్వేం బాగుప��తావ్ రా అని ఆవేదనతో తిట్టిపోసిన మహిళలు...
కడుపు మండి మహిళలు తిడుతుంటే వెకిలి నవ్వుతో దిక్కులు చూసిన మాజీ కార్పొరేటర్...
నేడు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సాక్షిగా చిరువర్తకులు తిట్లుతో మూర్తికి శాపనార్ధాలు...
కొత్తగా అవతారం ఎత్తిన బాబాలకు నామాలు ఎక్కువే… మీ కొత్త అవతారం కూడా అలాంటిదే.
మతంతో రాజకీయాలు చేయొచ్చు, కానీ @ysjagan లాగా అన్ని మతాలను గౌరవించిన చరిత��రను చెరిపేయలేరు.
నేను నిర్మించిన సైబరాబాద్ తెలంగాణ వాళ్లకు వెళ్లిపోయింది.. వాళ్లు బాగున్నారు, సంతోషం.
వారితో పాటు మిమ్మల్ని సమానంగా చేయాలని 24 గంటలు ఆలోచిస్తుంటా. - @ncbn
🚨 #TDPAntiFarmers
కూటమి ప్రభుత్వం దౌర్జన్యంతో రాజధాని ప్రాంతంలో ఆగిపోతున్న అన్నదాతల గుండె!
తమ వద్ద నుంచి భూములు బలవంతంగా లాక్కుని.. కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుండటంపై రైతన్నలు ఆగ్రహం
ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పుకోని రైతుల్ని బెదిరిస్తూ.. జేసీబీలతో పంటలను ���్వంసం చేసి పొలాల్ని స్వాధీనం
పొలం చేజారడంతో మనోవేదనకు గురై 8 నెలల్లోనే ఇద్దరు రైతులు మృతి
ఈ పాపం ఎవరిది @ncbn ?
#SadistChandraBabu
జగన్ గారి టైంలో ముంతాజ్ హోటల్ కి పర్మిషన్ ఇస్తే...మేము ధర్నా చేస్తే.. ఆయన మా జోలికి రాకుండా వదిలేశారు
బాబు వచ్చాక ...మళ్లీ పర్మిషన్ ఇస్తే... మేము ధర్నా చేసాం..
ఈ సా���ి మమ్మల్ని అరెస్ట్ చేసి ఊరి చివర వదిలేశారు !
ఇదేనా మీరు హిందూ ధర్మానికి ఇచ్చే విలువ ...?
#hindhudharmam
నేను YSRCP social media tweeter లో జాయిన్ అయి నేటికీ 6 సం లు అయింది,మేగ్జిమమ్ బ్రేక్ లేకుండా నా సాయశక్తుల , ఎక్కడ వల్గారిటీ కి తావులేకుండా, అందరిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాను,ఇంకాఏక్టివ్గా కొనసాగుతాను ఊపిరి ఉన్నంత వరకు,
ఒక్కసారి జగన్ సర్ ని కలవాలి అంతే,
జై జగన్ సర్
@ysjagan ఈ పర్యటన నుండి నీలో మార్పు రావాలి.
పోయాం వచ్చాం లాగా కాకుండా. స్థానిక నాయకులును , కార్యకర్త��్ని కలవు. వాళ్ళు చెప్పేది విను.
రాబోవు స్థానిక ఎన్నికల కు దైర్యం చెప్పు.
@YSRCParty
@JaganannaCNCTS చూసుకోండ్రా బాబు
#YSJaganForFarmers
ఎల్లుండి భీమవరం పర్యటనకు వైయస్ జగన్
ఆక్వా రైతులను పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి
ఆక్వా రంగం సంక్షోభంపై రైతులతో ముఖాముఖి
వ���ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఎల్లుండి (15.07.2026) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు.
రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు శ్రీ వైయస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు. ఆక్వా ఉత్పత్తుల��ు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి, వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యల పరిష్���ారం కోసం వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
పర్యటన ముఖ్యాంశాలు
భీమవరం పర్యటనలో ఆక్వా రైతులను పరామర్శించనున్న శ్రీ వైయస్ జగన్
ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రైతులతో చర్చ
రైతుల సమస్యలు, నష్టాలపై ప్రత్యక్షంగా వివరాలు సేకరణ
ఆక్వా రైతులకు అండగా నిలుస్తామని భరోసా
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే ���లుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ వైయస్ జగన్, ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.